E-Paper
Advertisement

శ్రేయ‌స్ కు టీమిండియా కెప్టెన్సీ…రెచ్చిపోయిన శ్రేష్ఠ‌ అయ్యర్, న‌డుము అందాలు చూపిస్తూ !

శ్రేయ‌స్ కు టీమిండియా కెప్టెన్సీ…రెచ్చిపోయిన శ్రేష్ఠ‌ అయ్యర్, న‌డుము అందాలు చూపిస్తూ !
Advertisement

Shreshta Iyer:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ముగిసిన నేపథ్యంలో… టీమిండియా ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్ సిరీస్ కూడా ఆడుతోంది టీమిండియా. ఇలాంటి క్రమంలో ఇంగ్లాండ్ ( England), ఐర్లాండ్ ( Ireland) టి20 సిరీస్ లతో పాటు ఏషియన్ గేమ్స్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ ( BCCI). ఇందులో శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఆఫర్ వచ్చింది. సూర్య కుమార్ యాదవ్ పై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి… శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ అప్పగించింది. ఇలాంటి క్రమంలో శ్రేయస్ అయ్యర్ (shreyas ) సోదరి శ్రేష్ట అయ్యర్ (Shreshta Iyer ) అదిరిపోయే వీడియో పెట్టింది. తన నడుము అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

శ్రేయ‌స్ కు టీమిండియా కెప్టెన్సీ…రెచ్చిపోయిన శ్రేష్ఠ‌ అయ్యర్

Advertisement

టి20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ నియామకం అయ్యారు. టీమిండియా కెప్టెన్ గా ఇన్ని రోజులు కొనసాగిన సూర్య కుమార్ యాదవ్ ను పక్కకు పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి… ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కు బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి క్రమంలో కొంతమంది విమర్శలు చేస్తుంటే.. మరికొంతమంది శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరైన న్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను నియమించడం పట్ల ఆయన సోదరీ శ్రేష్ట అయ్యర్ ఫుల్ హ్యాపీగా కనిపించారు. అంతేకాదు నడుము అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేశారు.

అచ్చం పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ నడుము అందాలు చూపించినట్లుగానే… శ్రేష్ట అయ్యర్ కూడా రెచ్చిపోయారు. ఓ యమ్మా అంటూ సాగే పాటకు ఆమె స్టెప్పులు కూడా వేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఆమెపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. మొన్న పంజాబ్ వరసగా 6 విజయాలు నమోదు చేసిన తర్వాత కూడా ఇలా ఓవరాక్షన్ చేసిందని శ్రేష్ట అయ్యర్ పై ఫైర్ అవుతున్నారు. అప్పుడు ఓవరాక్షన్ చేసి పంజాబ్ కింగ్స్ ఎలిమినేట్ అయ్యేలా ఆమె చేసిందని మండిపడుతున్నారు. ఇప్పుడు కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్ కు ( Shreyas Iyer) వచ్చిన నేపథ్యంలో శ్రేష్ట అయ్యర్ ఓవరాక్షన్ చేస్తోందని, ఆమె కాస్త అనిగి మణిగి ఉంటే బెటర్ అంటున్నారు. లేకపోతే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా విఫలమయ్యే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే, శ్రేష్ట‌కు స‌పోర్ట్ గా నిలుస్తున్నారు. అన్న‌య్య‌కు కెప్టెన్సీ వ‌స్తే, ఎంజాయ్ చేస్తే త‌ప్పేముందంటున్నారు.

Advertisement

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×