E-Paper
Advertisement

షాహీన్ అఫ్రిది చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌, వాడిని ఉరి తీసినా త‌ప్పులేదు…స్లో బౌలింగ్ పై అక్త‌ర్ సీరియ‌స్

షాహీన్ అఫ్రిది చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌, వాడిని ఉరి తీసినా త‌ప్పులేదు…స్లో బౌలింగ్ పై అక్త‌ర్ సీరియ‌స్
Advertisement

Shoaib Akhtar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో మరోవైపు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan, 1st Test,) మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. రెండు రోజుల కిందట ప్రారంభమైన ఈ టెస్ట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పటిలాగే పాకిస్తాన్ ప్లేయర్లు.. ఈ టెస్ట్ సందర్భంగా కూడా ట్రోలింగ్ కు గురయ్యారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా 140 నుంచి 150 స్పీడ్ తో బౌలింగ్ చేసిన బౌలర్లు… ఈ టెస్ట్ సిరీస్ లో మాత్రం 125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్న‌ర్ల కంటే దారుణంగా వేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) కూడా స్పందించారు. తమ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లను ఉరి తీయాల్సిందేనంటూ సీరియస్ అయ్యారు.

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

షాహీన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌, వాడిని ఉరి తీసినా త‌ప్పులేదు…అక్త‌ర్ సీరియ‌స్

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan ) మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా షాహీన్ అఫ్రిది (Shaheen Afridi ) ఇలాంటి ఫాస్ట్ బౌలర్లను క్షమించకూడదని మండిపడ్డారు సోయబ్ అక్తర్. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా 140 నుంచి 150 స్పీడ్ తో షాహీన్ అఫ్రిది బౌలింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అక్కడ వేగమైన బంతులు వేసిన బౌలర్లు.. ఇప్పుడు టెస్టుల్లో ఎందుకు వేయడం లేదని నిలదీశారు. ఒక్కొక్కడికి బాగా బలిసిందని నిప్పులు చెరిగారు.

షాహీన్ అఫ్రిది లాంటి ఫాస్ట్ బౌలర్లను ఉరి తీసినా తప్పు లేదంటూ బాంబు పేల్చారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ఎక్కువగా డబ్బులు సంపాదించి… వేగమైన బంతులు వేశాడని మండిపడ్డారు. జాతీయ జట్టుకు ఆడేటప్పుడు మాత్రం వీడికి బాగా బలిసిపోయిందని సీరియస్ అయ్యారు. ఇలాంటి ప్లేయర్లను వెంటనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జాతీయ జట్టుకు ప్రాణాలైనా ఇవ్వాల్సిందేనని… కానీ ఇలా స్లో బౌలింగ్ చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. షహీన్ అఫ్రిది లాంటి వెధవల కారణంగా పాకిస్తాన్ పరువు పోతుందని మండిపడ్డారు. దీనిపై వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బంగ్లాదేశ్ ను దీటుగా ఎదుర్కొంటున్న పాకిస్తాన్

Advertisement

ఢాకా వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను దాటిగానే ఎదుర్కొంటుంది పాకిస్తాన్. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 413 పరుగులకు బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయింది. ఇంకా అటు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్, 6 వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. మరో 64 పరుగులు సాధిస్తే లీడింగ్ లోకి వస్తుంది పాకిస్తాన్.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×