E-Paper
Advertisement

Shikhar Dhawan : ప్రియురాలితో శిఖర్ ధావన్ ఘాట్ రొ**మాన్స్.. జిమ్ లోనే మొదలెట్టారు

Shikhar Dhawan : ప్రియురాలితో శిఖర్ ధావన్ ఘాట్ రొ**మాన్స్.. జిమ్ లోనే మొదలెట్టారు
Advertisement

Shikhar Dhawan : సాధారణంగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ పేరు వినగానే డాషింగ్ బ్యాటింగ్, గబ్బర్ సింగ్ స్టైల్ సెలబ్రేషన్స్ అన్ని గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు అతని పేరు క్రికెట్ కంటే ఎక్కువగా లవ్ స్టోరీ కారణంగానే చర్చల్లో నిలవడం విశేషం. ఇటీవలే తన సోషయల్ మీడియా అకౌంట్ లో సోఫీ షైన్ అనే యువతితో ఓ ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటో కి సింపుల్ గా హార్ట్ సింబల్ ఉన్నటువంటి ఎమోజీ ని యాడ్ చేశాడు. అదేవిధంగా మై లవ్ అని రాసుకొచ్చాడు. ఇది చూసినటువంటి అభిమానులు విషెష్ కూడా చెప్పారు. ఇక ఈ పోస్ట్ తో సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ధావన్ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో సోఫీ షైన్ గురించి చర్చించడం మొదలుపెట్టారు.

Also Read :  Indian cricketers : బజ్జీలు, హమాలీ, సిమెంట్ పనులు చేసుకుంటున్న టీమిండియా ప్లేయర్లు

Advertisement

తాజాగా సోఫీ షైన్ తో జిమ్ లో కనిపించాడు. జిమ్ లోనే తన ప్రియురాలుతో శిఖర్ ధావన్ ఘాట్ రొ**మాన్స్ చేస్తున్నాడు. ఇద్దరూ ఓ ఫోటో కి పోజులు ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అవుతోంది. వాస్తవానికి సోఫీ షైన్ ఐర్లాండ్ కి చెందిన యువతి.. పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా వైరల్ అయిన ఓ ఫోటో శిఖర్ ధావన్ మిస్టరీ ఉమన్ తో కనిపించాడు. ఇటీవలే శిఖర్ సోఫీ తన గర్ల్ ఫ్రెండ్ అని ఓ ఇంటర్ల్యూలో చెప్పుకొచ్చాడట. ఆ క్షణం నుంచే మీడియా సోఫీ షైన్ పై ఫోకస్ చేసింది.  హాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే సోఫీ షైన్ వయసు 35 ఏళ్లు. ఆమె ఒక ఐరిష్ ప్రొడక్ట్ కన్సల్టెంట్. ప్రస్తుతం అబుదాబిలో పని చేస్తున్నారు. సోఫీ షైన్ లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఆమె నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. దుబాయ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.

మరోవైపు తన కంటే 10 ఏళ్లు పెద్దదైనా ఆయేషా ముఖర్జీని కూడా శిఖర్ ధావన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు సహజీవనం చేసిన ఈ జోడీ.. 2012లో పెళ్లితో ఒక్కటైంది. అప్పటికే ఆయేషా ముఖర్జీ కి పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 2013 డిసెంబర్‌లో ఈ జోడీ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అతని పేరు జొరావర్. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ జోడీ తమ 12 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకుంది. తన కొడుకు జొరావర్‌ ను ఆయేషా కుటుంబం కలవనిస్తలేదని ధావన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తానికి తన ప్రియురాలు తో కలిసి జిమ్ లో ఉన్నటువంటి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుండటం విశేషం.

Advertisement

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×