// // Sherfane Rutherford: న‌డ‌వ‌లేని స్థితిలో రూథర్‌ఫోర్డ్ కొడుకు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

న‌డ‌వ‌లేని స్థితిలో రూథర్‌ఫోర్డ్ కొడుకు..డౌన్ సిండ్రోమ్ వ్యాధి ఇంత భ‌యంక‌ర‌మా ?

న‌డ‌వ‌లేని స్థితిలో రూథర్‌ఫోర్డ్ కొడుకు..డౌన్ సిండ్రోమ్ వ్యాధి ఇంత భ‌యంక‌ర‌మా ?
Advertisement

Sherfane Rutherford:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంటులో దాదాపు 50 మ్యాచ్లు ఫినిష్ అయ్యాయి. మరో 20 కి పైగా మ్యాచ్ లు జరిగితే టోర్నమెంట్ కూడా ఫినిష్ అవుతుంది. మే 31వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇలాంటి క్రమంలో ముంబై ఇండియన్స్ ఆటగాడు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ( Sherfane Rutherford ) కుమారుడు నడవ లేని స్థితిలో కనిపించాడు. మే 10వ తేదీన బెంగళూరుతో ముంబై ఇండియన్స్ మధ్య రాయ్ పూర్ వేదికగా బిగ్ ఫైట్ జరగనుంది.

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

న‌డ‌వ‌లేని స్థితిలో రూథర్‌ఫోర్డ్ కొడుకు

Advertisement

ఈ మ్యాచ్ నేపథ్యంలో ముంబై నుంచి రా్ రాయ్ పూర్ కు వెళ్ళింది ముంబై ఇండియన్స్. ఈ నేపథ్యంలోనే షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కుమారుడు నడవలేని స్థితిలో కనిపించాడు. చిన్న మెట్టు కూడా దిగలేక చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో తన తండ్రి షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్… కొడుకును మెల్లగా మెట్లను దాటించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కుమారుడు డౌన్ సిండ్రోమ్ (Down syndrome) అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నడట. ఈ నేపథ్యంలోనే నడవలేని స్థితిలో కనిపించాడు.

డౌన్ సిండ్రోమ్ వ్యాధి ఇంత భ‌యంక‌ర‌మా ?

ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మే 10వ తేదీన కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ( Sherfane Rutherford ) కుమారుడు నడవలేని స్థితిలో కనిపించిన వీడియో వైరల్ గా మారింది. అతనికి డౌన్ సిండ్రోమ్ అనే భయంకరమైన వ్యాధి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి అంటున్నారు నిపుణులు. సాధారణంగా ఒక మనిషికి 46 క్రోమోజోమ్ లు ఉంటాయి. కానీ ఈ డౌన్ సిండ్రం ఉన్నవాళ్ళకు మాత్రం 47 క్రోమోజోమ్ లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల చదునైన ముఖం వింతగా తయారవుతుందట. మానసిక ఎదుగుదల కూడా చాలా నెమ్మదిగా ఉంటుందని చెబుతున్నారు. ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువ అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది. ఒక ఎలుకను తిన్న పాములాగా నెమ్మదిగా ఈ వ్యాధిగ్రస్తులు నడుస్తారు. అందుకే మెట్లు కూడా దిగలేని పరిస్థితిలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కుమారుడు కనిపించాడు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు హైట్ ఎక్కువగా పెరగరు.

Advertisement

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఐదు జట్లు మారాడు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్. మొదట 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రెండు కోట్లకు ప్రాతినిధ్యం వహించిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్, అనంతరం బెంగళూరులోకి వచ్చాడు. 2024లో కేకేఆర్, గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సారి రూ.2.60 కోట్లకు ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది.

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×