// // Shahid Afridi: SRH గెలిస్తే పాకిస్తాన్ గెలిచిన‌ట్లే - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Shahid Afridi: SRH గెలిస్తే పాకిస్తాన్ గెలిచిన‌ట్లే…ప్ర‌తీ మ‌సీదు ముందు సంబ‌రాలు చేసుకోండి !

Shahid Afridi: SRH గెలిస్తే పాకిస్తాన్ గెలిచిన‌ట్లే…ప్ర‌తీ మ‌సీదు ముందు సంబ‌రాలు చేసుకోండి !
Advertisement

Shahid Afridi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad) బోణీ కొట్టింది. మొదట బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోయిన హైదరాబాద్ జట్టు, కేకేఆర్ పై మాత్రం విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders) జట్టు పైన ఏకంగా 65 పరుగుల తేడాతో కావ్య పాపకు సంబంధించిన హైదరాబాద్ విజయం సాధించింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించడం పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జట్టు గెలిస్తే.. పాకిస్తాన్ గెలిచినట్లేనని వెల్లడించారు. పాకిస్తాన్ అభిమానులందరూ సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ గెలిస్తే సంబరాలు చేసుకోవాలని కోరారు షాహిద్ అఫ్రిది.

Also Read: IPL 2026: KKRపై స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విజ‌యం..పాకిస్తాన్ లో సంబ‌రాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్

హైదరాబాద్ గెలిస్తే సంబరాలు చేసుకోండి..షాహిద్ అఫ్రిది పిలుపు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ పై పొద్దున లేస్తే విషం కక్కుతున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.. నిత్యం ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉన్నారు. అక్రమాలు జరిగేది పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నమెంట్ లో జరిగినట్లు వ్యవహరిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడం పై షాహిద్ అఫ్రిది స్పందించారు. హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తే, పాకిస్తాన్ గెలిచినట్లేనని పేర్కొన్నారు. ప్రతి మ్యాచ్ లోనూ హైదరాబాద్ జట్టుకు పాకిస్తాన్ అభిమానులు సపోర్ట్ చేయాలని కోరారు.

కావ్య పాపకు టైటిల్ కచ్చితంగా రావాల్సిందేనని కోరారు. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప ధైర్యం చేసి కొనుగోలు చేసిందని.. అలాంటి ఐరన్ లేడీకి మనం సపోర్ట్ గా నిలవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టుగానే ఐపిఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోసం పాకిస్తాన్ అభిమానులు ఎంతో ప్రార్థనలు చేస్తున్నారని వివరించారు. దానికి తగ్గట్టుగానే ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ పై హైదరాబాద్ విజయం సాధించిందని గుర్తు చేశారు. ఇదే ఊపుతో ముందుకు వెళ్లాలని కోరారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

అబ్రార్ అహ్మద్ ను కొన‌డంపై కావ్య పాప‌కు పాకిస్తాన్ స‌పోర్ట్

Advertisement

ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2.34 కోట్లకు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేశారు కావ్య. దీంతో కావ్య పాపను దేశద్రోహి అంటూ ఇండియన్స్ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆమె ఎక్కడ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే కావ్య పాపకు సపోర్ట్ గా నిలుస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు.

 

Also Read: బుమ్రా బౌలింగ్ లో ఫ‌ర్హాన్‌ 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తాడు..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ బార్డ‌ర్‌లో తిరుగుతా

 

https://www.facebook.com/photo/?fbid=122175531008784311&set=a.122099109440784311

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×