E-Paper
Advertisement

PAK VS BAN: షాహీన్ అఫ్రిదిపై ట్రోల్స్‌…కృనాల్ పాండ్యా కంటే స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ

PAK VS BAN:  షాహీన్ అఫ్రిదిపై ట్రోల్స్‌…కృనాల్ పాండ్యా కంటే స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ
Advertisement

PAK VS BAN: పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh vs Pakistan) మధ్య శుక్రవారం రోజున మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. ఢాకాలో షేర్ బంగ్లా క్రికెట్ స్టేడియం ( Shere Bangla National Stadium, Dhaka) వేదికగా ప్రారంభమైన ఈ తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ అద్భుతంగా రాణిస్తోంది. ఇందులో మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్, తొలిరోజు కేవలం 4 వికెట్లు నష్టపోయి 301 పరుగులు సాధించింది. పాకిస్తాన్ బౌలర్లు ఎన్ని ఎత్తులు వేసినా, చాలా తెలివిగా ఆడిన బంగ్లాదేశ్ బ్యాట‌ర్లు… తొలిరోజే 300కు పైగా పరుగులు సాధించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ బౌలర్ల పై తీవ్ర స్థాయిల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియర్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi ) బౌలింగ్ పైన కూడా దారుణంగా సెటైర్లు పేల్చుతున్నారు. ఫాస్ట్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ అఫ్రిది… కృనాల్ పాండ్యా కంటే తక్కువ స్పీడ్ తోనే బంతులు వేస్తున్నాడని ఆడుకుంటున్నారు. వీడు ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాద‌ని, స్పిన్ బౌల‌ర్ అంటూ దారుణంగా ర్యాంగింగ్ చేస్తున్నారు.

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

షాహీన్ అఫ్రిదిపై ట్రోల్స్‌…కృనాల్ కంటే స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య నిన్న దాకా వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఇందులో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి అదరగొడుతోంది. అయితే బంగ్లాదేశ్ బ్యాటర్లను అవుట్ చేసేందుకు పాకిస్తాన్ బౌలర్లు నానా తిప్పలు పడుతున్నారు. చాలా కష్టపడి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్ స్పీడ్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నిన్న తొలి రోజు సందర్భంగా 125 నుంచి 135 స్పీడ్ మాత్రమే బంతులను సంధించాడు. ఒకవైపు స్పిన్నర్ గా ఉన్న కృనాల్ పాండ్యా 126.1 స్పీడ్ తో బంతులు విసురుతుంటే… 150 స్పీడ్ తో బౌలింగ్ చేయాల్సిన షాహీన్ అఫ్రిది మాత్రం 120 నుంచి 130 మధ్యలోనే బౌలింగ్ చేయడం పట్ల క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. ప్రతి మ్యాచ్ లో 140కి పైగా స్పీడ్ వేస్తాడు షాహీన్ అఫ్రిది. ఆ స్పీడ్ తో కీలక వికెట్లను కూడా తీసేవాడు. కానీ బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా ఏం జరిగిందో తెలియదు కానీ… 136, 127, 133 స్పీడ్ తోనే బంతులను విసిరాడు షాహీన్ అఫ్రిది.

అయితే ఇంత తక్కువ స్పీడ్ తో బంతులు వేయడం పట్ల పాకిస్తాన్ మాజీ క్రికెటర్లే సీరియస్ అవుతున్నారు. వీడు ఫాస్ట్ బౌలర్ కాదని… స్పిన్నర్ అంటూ ర్యాగింగ్ చేస్తున్నారు. ప్రీమియర్ బౌలర్ అనే బిరుదు తొలగించాల్సిందేనని ఆడుకుంటున్నారు. షాహీన్ అఫ్రిది ఒక్కడే కాదు… హసన్ అలాగే అబ్బాస్ ఇద్దరు కూడా స్పిన్ బౌలర్ల తరహాలోనే 120 నుంచి 130 స్పీడ్ తో బౌలింగ్ చేస్తున్నారు. ఇలాంటి బౌలింగ్ తో బంగ్లాదేశ్ పైన మ్యాచ్ గెలవడం చాలా కష్టమని ఫైర్ అవుతున్నారు మాజీ క్రికెటర్లు. ఇక ఈ మ్యాచ్ లో స్పిన్నర్ గా దిగిన నోమన్ అలీ… విపరీతంగా విపరీతంగా నో బాల్స్ వేశాడు. నిన్న ఒక్కరోజే ఆరు నో బాల్స్ వేసి విసిగించాడు. దీంతో పాకిస్తాన్ బౌలింగ్ విభాగం పై మాజీ క్రికెటర్లు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. వీళ్ళు క్రికెట్ ఆడటం మానేసి ఇంట్లో గాజులు వేసుకుని కూర్చోవాలని దారుణంగా ర్యాగింగ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

 

 

 

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×