E-Paper
Advertisement

French Open Badminton Final : ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్ ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడి

French Open Badminton Final : ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్ ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడి
Advertisement

French Open Badminton Final : భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి సంచలనం సృష్టించారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో డబుల్స్ లో ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీస్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ… కొరియా ఆటగాళ్లు చోయ్ సోల్ గ్యు, కిమ్ వాన్ హో జంటపై 21-18, 21-14 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. 45 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఆద్యంతం ఆధితప్యం ప్రదర్శించింది. ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన లూ చింగ్ యావో-యాంగ్ పో హాన్ జోడీతో లేదా ఇంగ్లాండ్ ద్వయం బెన్ లేన్, సీన్ వెండీలతో తలపడతారు… సాత్విక్, చిరాగ్ శెట్టి.

సాత్విక్-చిరాగ్ జోడీకి ఈ ఏడాది ఇది రెండో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్‌ మ్యాచ్‌. గత జనవరిలో ఇండియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో ఫైనల్‌ చేరిన సాత్విక్‌-చిరాగ్‌ జోడి… టైటిల్‌ గెలిచింది. ఇప్పుడు మరో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టైటిల్‌పై కన్నేసింది. ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఎనిమిది మంది భారత షట్లర్లు పాల్గొనగా… వీళ్లిద్దరు మాత్రమే ఫైనల్ కు చేరారు. మెన్స్ సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, సమీర్‌ వర్మ, ప్రణయ్‌ ఓడిపోయారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×