E-Paper
Advertisement

RCB Sarees : RCB పేరుతో చీరలు… క్రేజ్ మామూలుగా లేదుగా.. 11 మంది డెడ్ బాడీ లు ఎక్కడ అంటూ ట్రోలింగ్

RCB Sarees : RCB పేరుతో చీరలు… క్రేజ్ మామూలుగా లేదుగా.. 11 మంది డెడ్ బాడీ లు  ఎక్కడ అంటూ ట్రోలింగ్
Advertisement

RCB Sarees :  ఐపీఎల్ 2025 ట్రోఫీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎప్పుడైతే విజయం సాధించిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ చేస్తున్నారు. దాదాపు 17 సంవత్సరాల తరువాత మొదటి సారి ట్రోఫీ సాధించిన సంతోషం కూడా లేకుండా నిత్యం ట్రోలింగ్స్ చేయడంతో ఆర్సీబీ క్రీడాకారులు, యజమాన్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాాజాగా ఉమెన్స్ చీరలపై ఆర్సీబీ కప్ కి సంబంధించిన ఇమేజేజ్ పెట్టి ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఆర్సీబీ అభిమానుల పనా..? లేక వ్యతిరేకుల పనా..? అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆర్సీబీ సిల్క్ చీర అని.. ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ నినాదాలు చేయడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Also Read :  Rinku Singh’s Wedding : రింకు సింగ్ పెళ్ళికి షారుక్ ఖాన్.. కోట్లల్లో గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ ?

Advertisement

వారే ఆర్సీబీని ట్రోలింగ్స్ చేస్తున్నారా..? 

మరోవైపు వినాయక చవితికి సంబంధించి కూడా ఓ గణేషుడికి ఆర్సీబీ ట్రోఫీ ధరించారు. అందుకు సంబంధించిన వీడియో కూడా రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆర్సీబీ ట్రోఫీ ఫొటో చూడగానే కొంత మంది ట్రోలింగ్స్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు చూస్తున్నారు. ఈ సారి చీరలకు సంబంధించి ఆర్సీబీ పేరుచూసి.. ఆర్సీబీ క్రేజ్ మామూలుగా లేదుగా.. 11 మంది డెడ్ బాడీలు ఎక్కడ అంటూ మళ్లీ ట్రోలింగ్స్ చేయడం గమనార్హం. ఐపీఎల్ 2025 టైటిల్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ విజయం సాధించిన తరువాత బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించింది ఆర్సీబీ. అయితే ఆ సమయంలో చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఆర్సీబీ 17 సంవత్సరాల ట్రోఫీ సాధించడంతో అభిమానులు సంతోషం ఆపుకోలేక విజయోత్సవాలు జరుపుకునేందుకు లక్షలాది మంది చిన్న స్వామి స్టేడియం వద్దకు వచ్చారు. దీంతో అక్కడ గుమికూడటం.. జనాభా ఎక్కువ కావడంతో పోలీసులకు కంట్రోల్ కాక తొక్కిసలాట జరిగి విషాద సంఘటన చోటు చేసుకుంది.

Advertisement

చీరలపై ఆర్సీబీ ఏంట్రా.. బాబు 

వాస్తవానికి అక్కడికీ లక్షలాది మంది రావడంతో జనాలను కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో అదుపులేకపోవడం.. స్టేడియం వద్ద పోలీసులు భారీగా మోహరించినప్పటికీ లక్షలాది మందిని నియంత్రించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తొక్కిసలాట జరిగి విషాద ఘటన మిగిల్చింది. ఈ విషాద ఘటన తరువాత ఆర్సీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్సీబీ మద్దతు దారులు అంతా సురక్షితంగా ఉండాలని కోరింది. ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాళ్లు ఎక్కడ కనిపించినా ట్రోలింగ్స్ చేస్తున్నారు. అలాగే ఆర్సీబీ ట్రోఫీని ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసి ఘోరంగా ట్రోలింగ్స్ చేయడంతో అభిమానులు కొందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆర్సీబీని కావాలని ట్రోలింగ్స్ చేస్తున్నారా..? లేక మరేదైనా అని రకరకాలుగా చర్చించుకోవడం విశేషం. చీరలపై కూడా ఆర్సీబీ ఏంట్రా బాబు అని కొందరూ కామెంట్స్ చేస్తున్నారు.

?igsh=MW1wZXNnejd6cmY2bQ==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×