E-Paper
Advertisement

Sara Tendulkar: త‌మ్ముడికి షాకిచ్చిన సారా..గుజ‌రాత్ టైటాన్స్ గెల‌వాలంటూ ప్ర‌క‌ట‌న‌

Sara Tendulkar: త‌మ్ముడికి షాకిచ్చిన సారా..గుజ‌రాత్ టైటాన్స్ గెల‌వాలంటూ ప్ర‌క‌ట‌న‌
Advertisement

Sara Tendulkar:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( ( Indian Premier League 2026 Tournament)) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 15 మ్యాచులు పూర్తయ్యాయి. రేపు అలాగే ఎల్లుండి డబ్బులు హెడర్ మ్యాచులు జరుగుతాయి. ప్రతి మ్యాచ్ కూడా చివరి వరకు రసవత్తరంగా సాగుతోంది. చివరి బంతికి రిజల్ట్ వస్తోంది. అయితే ఇలాంటి క్రమంలో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండుల్కర్ ( Sara Tendulkar ) చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తన తమ్ముడు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ కంటే గుజరాత్ టైటాన్స్ ( gujarat titans ) విజయం సాధిస్తే తాను సంతోషంగా ఉంటానని సారా టెండుల్కర్ బాంబు పేల్చింది. దీంతో సారా టెండుల్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Mukul Choudhary: ల‌క్నోలో మ‌రో ధోని, హెలిక్యాప్ట‌ర్ కొట్టి కేకేఆర్ ను చిత్తు చేశాడు..ఎవ‌రీ ముకుల్ చౌదరి

త‌మ్ముడికి షాకిచ్చిన సారా..గుజ‌రాత్ టైటాన్స్ గెల‌వాలంటూ ప్ర‌క‌ట‌న‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో సారా టెండూల్కర్ లక్నో ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆమె వీడియోను తీస్తూ, గుజరాత్ గెలవాలా ? లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించాలా ? ఎవరు గెలిస్తే మీరు హ్యాపీగా ఉంటారని సారా టెండూల్కర్ ను ప్రశ్నిస్తాడు ఓ విలేఖరి. ఈ క్రమంలో సారా టెండూల్కర్ చిన్నగా స్మైల్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

గిల్ తో ఎలాంటి రిలేషన్ లేకపోతే… తన తమ్ముడు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ గెలవాలని ముందుగానే చెప్పేది. కానీ అలా చెప్పకుండా, స్మైల్ ఇస్తూ వెళ్ళిపోయింది. దీంతో గిల్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ గెలవాలని తన మనసులో మాటను పరోక్షంగా సారా టెండూల్కర్ చెప్పినట్లు పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. అందుకే మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు తక్కున ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి సారా టెండుల్కర్ జారుకుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఐదు సంవత్సరాలుగా డేటింగ్ లో సారా, గిల్

Advertisement

దాదాపు 5 సంవత్సరాలుగా సచిన్ కూతురు సారా టెండూల్కర్, టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఈ ఇద్దరు ఎక్కడా కూడా ఓపెన్ కాలేదు. కానీ, సీక్రెట్ గా మాత్రం ఈ ఇద్దరు హోటల్స్ అలాగే పబ్బుల్లో కనిపించిన వీడియోలు ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×