E-Paper
Advertisement

Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే ప‌నులు ?

Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే ప‌నులు ?
Advertisement
Sara Tendulkar:  సారా టెండూల్కర్ ( Sara Tendulkar) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురుగా సారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. సారా టెండూల్కర్ హీరోయిన్లకు మించిన అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు తనదైన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సారా టెండూల్కర్ ఎంతో యాక్టివ్ గా చురుగ్గా ఉంటుంది. తాను తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటుంది. ఇక సారా టెండూల్కర్ హెల్త్ టిప్స్ గురించి చాలా మంది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. సారా టెండూల్కర్ హెల్త్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే

ప్రోటీన్ స్మూతీస్: సారా టెండూల్కర్ పైనాపిల్, మామిడి మరియు మాచా ప్రోటీన్ స్మూతీస్ లను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ స్మూతీలు చర్మానికి చాలా మంచిది. ఇవి చర్మం కాంతివంతంగా ఉండడానికి ఎంతగానో సహాయం చేస్తాయి.

తక్కువ కార్బ్ ఆహారం: సారా టెండూల్కర్ తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. అంతే కాకుండా చక్కెర చాలా తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడతారు. చక్కర ఉన్న ఆహారాన్ని అసలు తీసుకోరట.

Advertisement

ఉదయం: ఉదయం లేచిన వెంటనే నీరు తాగి తన రోజున ప్రారంభిస్తారు. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, గింజలు తినడం బ్లాక్ కాఫీ తాగి వర్కౌట్స్ ప్రారంభిస్తుందట. అనంతరం బాయిల్డ్ ఎగ్స్, ఫ్రూట్స్, సలాడ్ లను తింటూ ఉంటుంది.

సమతుల్య ఆహారం: సారా ( Sara Tendulkar)  మధ్యాహ్న భోజనం లో ఆకుకూరలు మాత్రమే తింటుంది. ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. జొన్న రొట్టె, రాగి రొట్టె లాంటి వాటిని మాత్రమే తింటుంది.

Advertisement

మిలేట్స్: సారాకు మిలేట్స్ అంటే చాలా ఇష్టం ప్రతిరోజు వాటిని తినకుండా అస్సలు ఉండలేదట.

ఇక సాయంత్రం సమయంలో వాకింగ్ తప్పకుండా చేస్తోంది. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో సారా వాకింగ్ చేస్తూ ఉంటుంది. వాకింగ్ సమయంలో సంగీతాన్ని వింటూ చాలా ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో వాకింగ్ చేస్తుంది.

Also Read: Womens World Cup 2025: పాక్ కొంప‌ముంచిన వ‌ర్షం..ద‌క్షిణాఫ్రికా క్వాలిఫై, టీమిండియా సెమీస్ కు వెళ్లే మార్గాలు ఇవే

రాత్రి సమయంలో పెరుగు అన్నం లేదా చపాతి తింటుంది. ఆ తర్వాత కాసేపు బయట కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తుంది. ఆ తర్వాత పడుకునే ముందు ఒక గ్లాసుడు పాలు తాగి నిద్రపోతుంది. వీటన్నింటినీ ఫాలో అవుతూ సారా టెండూల్కర్ ( Sara Tendulkar)  చాలా చక్కగా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. చాలా మంచి ఆహారాన్ని ( Food) తీసుకుంటూ ఎంతో చక్కగా తన డైట్ ను కొనసాగిస్తోంది. ఎంతో అందంగా ప్రతి ఒక్కరి మనసులను దోచుకుంటుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×