E-Paper
Advertisement

Fact Check: బ‌రితెగించిన స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్..పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని మ‌రీ !

Fact Check: బ‌రితెగించిన స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్..పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని మ‌రీ !
Advertisement

Sara Tendulkar :  క్రికెట్ దిగ్గజం సచిన్ ( Sachin) టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) చాలా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ రేంజ్ హీరోయిన్ కాకపోయినా… సచిన్ టెండుల్కర్ కూతురు అన్న ఒక్క కారణంతో ఆమెకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కింది. అయితే అలాంటి సారా టెండూల్కర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇలాంటి ఆక్టివిటీ చేసిన… ఆ రోజున సోషల్ మీడియాలో వీడియో లేదా ఫోటోలు పంచుకుంటూ ఉంటారు. అలాంటి సారా టెండూల్కర్ కు ఊహించని షాక్ తగిలింది.

Also Read: Tamim Iqbal Urged Bangladesh Government: టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

Advertisement

ఆమె పొట్టి బట్టలు వేసుకుందని ఓ వీడియో వైరల్ గా మారింది. ఇందులో ఆమె చాలా హాట్ గా కనిపించడం గమనార్హం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది చూసిన సచిన్ అభిమానులు షాక్ అవుతున్నారు. సచిన్ కూతురు సారా ఇలా దిగజారిపోయింది ఏంటి ? అని ఫైర్ అవుతున్నారు. స‌చిన్ ప‌రువు తీస్తోంద‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు.

బ‌రితెగించిన స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్..పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని !

సచిన్ టెండూల్కర్ కూతురు సారా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఏది చేసినా సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటారు. అదే సమయంలో ఏదైనా వివాదాస్పద సంఘటనలో ఇరుక్కుంటే.. వైరల్ గా మారుతారు. అప్పట్లో గోవాకు వెళ్లిన సారా టెండుల్కర్.. అక్కడ బీరు తాగినట్లు ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇక లేటెస్ట్ గా పొట్టి బట్టలు వేసుకొని ఆమె మెరిశారు. ఇందులో చాలా హాట్ గా కనిపించారు సారా. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ పెంపకాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు కొంత మంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అంటూ ఫ్యాన్స్ పోస్టులు

Advertisement

క్రికెట్ లో అదరగొట్టిన సచిన్ టెండూల్కర్… కూతురిని సంప్రదాయ బద్ధంగా పెంచలేదని ఫైర్ అవుతున్నారు. అయితే సారా టెండూల్కర్ బ్లాక్ డ్రెస్ లో కనిపించిన లేటెస్ట్ వీడియో ఫేక్ అని తెలుస్తోంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) ద్వారా క్రియేట్ చేసినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. సచిన్ టెండూల్కర్, సారా  ( Sara Tendulkar) ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఇలా తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. గతంలో జిమ్ కు వెళ్లిన సారా.. టైట్, ఫుల్ డ్రెస్ ధరించింది. అయితే ఆ వీడియోను మార్ఫింగ్ చేసి… ఈ పొట్టి బట్టలు వేసుకున్నట్లుగా క్రియేట్ చేశారని చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు సారా టెండూల్కర్ ( Sachin Tendulkar) మాత్రం స్పందించలేదు. మొత్తానికి ఈ నిమిషం సచిన్ ( Sachin) ఫ్యామిలీని బజారుకు ఈడ్చింది.

Also Read: Asia Cup 2025 trophy – Mohsin Naqvi: ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×