E-Paper
Advertisement

Sara Tendulkar: గోవాలో చిల్ అవుతున్న సారా.. బీర్ బాటిల్ పట్టుకొని మరీ

Sara Tendulkar: గోవాలో చిల్ అవుతున్న సారా.. బీర్ బాటిల్ పట్టుకొని మరీ
Advertisement

Sara Tendulkar:  లిటిల్ మాస్ట‌ర్ స‌చిన్ కూతురు సారా టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తెగా సారా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సారా టెండూల్కర్ హీరోయిన్ కు మించిన అందం అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. సోషల్ మీడియాలో ఈ చిన్నదాని అందాల ఆరబోతకు విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సారా టెండూల్కర్ ( Sara Tendulkar ) నిత్యం ఏదో ఒక ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Also Read:  PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

గోవాలో మెరిసిన సారా టెండుల్కర్ ?

Advertisement

కాగా రీసెంట్ గా సారా టెండుల్కర్ తన స్నేహితులతో కలిసి గోవాకి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తన చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో సారా టెండూల్కర్ బీర్ తాగుతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. ఆ విధంగా సారా టెండూల్కర్ కు సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. దీంతో కొంతమంది సారాను సపోర్ట్ చేస్తుంటే మరి కొంత మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఈ కాలంలో మందు తాగడం చాలా కామన్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది తాగడం అవసరమా అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.  తండ్రి ఆదర్శాలకు విరుద్ధంగా కూతురి ప్రవర్తన ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. సచిన్ మాత్రం ‘తాను ఎప్పుడూ మద్యం, పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయనని గతంలో ప్రకటించారు.  ఇదిలా ఉండగా…. సారా టెండూల్కర్ గత కొద్ది రోజుల క్రితం శుభమన్ గిల్ తో రిలేషన్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

గిల్ తో రిలేష‌న్ లో సారా ఉందా ?

తొందర్లోనే వీరిద్దరూ వివాహం చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు వీరిద్దరూ ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దానికి తగినట్లుగానే సారా టెండూల్కర్ వేరే అబ్బాయితో గిల్ మరో అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పటినుంచి వీరిద్దరూ నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక సారా టెండూల్కర్ తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్ కి వెళ్తూ ఉంటుంది. అక్కడ తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది వారికి సంబంధించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకోగా అవి వైరల్ గా మారుతాయి. ఈ క్రమంలోనే తాజాగా సారా గోవాకి వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×