E-Paper
Advertisement

టీమిండియాను వ‌దిలేసి, మ‌రో దేశానికి సంజు శాంస‌న్ ఆడితే బెట‌ర్‌

టీమిండియాను వ‌దిలేసి, మ‌రో దేశానికి సంజు శాంస‌న్ ఆడితే బెట‌ర్‌
Advertisement

Virender Sehwag On Sanju Samson:  టీమిండియా స్టార్ ఆటగాడు సంజు శాంసన్ (Sanju Samson) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ సమయంలో టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించాడు. అలాంటి సంజు శాంసన్ కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వడం లేదు బీసీసీఐ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో అదరగొట్టిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ లాంటి బచ్చా గాళ్ళకు అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ… వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను అవమానిస్తూ పక్కకు పెట్టింది.

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

టీమిండియాను వ‌దిలేసి, మ‌రో దేశానికి సంజు శాంస‌న్ ఆడితే బెట‌ర్‌

Advertisement

టీమిండియాలో ఛాన్స్ ద‌క్కించుకోలేని సంజు అంశంపై వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) స్పందించారు. టీమిండియాలో అసలు అవకాశాలే సంజు శాంసన్ కు రాబోవని… ఈ క్రమంలో అతడు మరో మార్గం చూసుకుంటే బెటర్ అన్నారు. టీమిండియాను వదిలేసి మరో దేశానికి సంజు శాంసన్ (Sanju Samson) ఆడితే బెటర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు వెళ్లి, చాలా మంది క్రికెటర్లు సక్సెస్ అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా సంజు శాంసన్ ఆదిశగా అడుగులు వేయాలని కోరారు. దీంతో సంజు శాంస‌న్ పైన వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా జట్టులో (Team India)  స్థానం దక్కించుకోవడానికి పోరాడుతున్న సంజు శాంసన్ పైన వీరేంద్ర సెహ్వాగ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోనే దురదృష్టమైన ఆటగాడు సంజు అంటూ వ్యాఖ్యానించారు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడి.. టీమిండియాను గెలిపించిన వీరుడు సంజు అంటూ గుర్తు చేశారు. అలాంటి వీరుడికి టీమిండియాలో ఛాన్స్ లేకపోవడం దారుణం అన్నారు. మూడు మ్యాచ్ లలో విఫలమైన సంజు శాంసన్ ను పక్కకు పెట్టారని ఆగ్రహించారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వరుసగా విఫలమౌతున్నప్పటికీ వాళ్లను మాత్రం పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. వాళ్ల స్థానాలకు ఎలాంటి ఢోకా లేదంటూ వ్యాఖ్యానించారు. అదే సంజు శాంస‌న్ ఒక్క మ్యాచ్ లో విఫ‌ల‌మైతే, ఇంటికి పంపిస్తార‌ని ఆగ్ర‌హించారు.

సంజు శాంస‌న్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం!

Advertisement

టీమిండియా (Team India) వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ (Sanju Samson) ప్రదర్శన ఏమాత్రం బాగా లేదంటూ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్క మ్యాచ్ లో రాణించేందుకు దాదాపు 50 మ్యాచ్ లు వృథా చేస్తాడని బాంబు పేల్చాడు. సంజు బ్యాటింగ్ లో స్థిరత్వం లేదని హేళన చేశారు. వరుసగా అన్ని మ్యాచ్ లలో బ్యాటింగ్ చేసినవాడే… టీమిండియాలో కొనసాగుతాడని పేర్కొన్నారు. అందుకే సంజును బిసిసిఐ సెలెక్టర్లు పట్టించుకోవడంలేదని వివరించారు.  కానీ ధోని లాగా సంజు శాంస‌న్ పీల్ అవుతాడ‌ని చుర‌క‌లు అంటించారు.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×