E-Paper
Advertisement

Sania Mirza: ఫేర్‌వెల్ మ్యాచ్‌లో గెలుపు.. కంటతడి పెట్టిన సానియా మీర్జా

Sania Mirza: ఫేర్‌వెల్ మ్యాచ్‌లో గెలుపు.. కంటతడి పెట్టిన సానియా మీర్జా
Advertisement

Sania Mirza: ఫేర్ వెల్ మ్యాచ్‌లో సానియా మీర్జా విజయం సాధించింది. హైదారాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సింగిల్స్ విభాగంలో రోహన్ జోపన్నపై గెలుపొందింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సానియా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. తన కెరీర్‌లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో కంటతడి పెట్టుకుంది.

ఇక సానియా చివరి మ్యాచ్ చూసేందుకు మంత్రి కేటీఆర్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ తదితరులు స్టేడియానికి చేరుకున్నారు. వారితో పాటు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో ఎల్బీ స్టేడియంలో సందడి నెలకొంది.

Advertisement

ఇక ఇవాళ సాయంత్రం హైదారాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో రెడ్ కార్పెట్ ఈవెంట్, గాలా డిన్నర్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు,సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, జహీర్‌ఖాన్, సినీ ప్రముఖులు మహేష్ బాబు, ఏఆర్ రెహమాన్ హాజరుకానున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×