E-Paper
Advertisement

Sania Mirza : “లావుగా ఉండటం కష్టమే.. ఫిట్ గా ఉండటం కష్టమే..” సానియా మీర్జా కొటేషన్స్ వైరల్..

Sania Mirza : “లావుగా ఉండటం కష్టమే.. ఫిట్ గా ఉండటం కష్టమే..” సానియా మీర్జా కొటేషన్స్ వైరల్..
Advertisement
Sania Mirza news update

Sania Mirza news update(Today’s sports news):

పెళ్లి కష్టం, విడాకులు కష్టమే. ఎప్పుడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనసును కఠినంగా ఉంచుకోవాలి.
మీరు కూడా కఠినంగా ఉండి, సరైన మార్గాన్ని ఎంచుకోండి. మనం ఎప్పుడూ మన కష్టాన్నే నమ్ముకోవాలి’ అంటూ సానియా ఓ కొటేషన్‌ను తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Advertisement

షోయబ్ మాలిక్ తనని వదిలేసి మూడో పెళ్లి చేసుకున్నాక సానియా మీర్జా రాసిన కొటేషన్స్, పెడుతున్న పోస్టింగులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు షోయబ్ మాలిక్ ను తిడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సానియా మీర్జాను వదిలేయడానికి నీకు మనసెలా ఒప్పిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

కొన్ని నిర్ణయాల పట్ల మీరు కఠినంగా ఉండాలి.. అని బహుశా అభిమానులను ఉద్దేశించే అన్నదని అందరూ అంటున్నారు. అంతేకాదు తర్వాత మళ్లీ మరో పోస్ట్ పెట్టింది. అది చూసి అందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

లావుగా ఉండటం కష్టమే…అలాగే ఫిట్ గా ఉండటం కష్టమే
అప్పు ఉండటం కష్టమే… ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కష్టమే…
ఇతరులతో కలిసి మెలిసి మాట్లాడటం కష్టం. అలాగని ఏ సమాచారం లేకుండా, ఎవరితో మాట్లాడకుండా ఉండటం కష్టమే.
జీవితం అనేది అంత ఈజీ కాదు. అదెప్పటికి కష్టమే..
కానీ మనం ఎప్పుడూ కష్టాన్నే ఎంచుకోవాలి. అదే జీవితం అని రాసుకొచ్చింది.

ఒకప్పటి అందాల టెన్నీస్ ప్లేయర్, కుర్రకారు మనసులను దోచుకున్న సానియా మీర్జా ఇలాంటి కొటేషన్లు పెట్టడంతో అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. అంతేకాదు అందులో అర్థాలను వెతుకుతున్నారు.

సానియా బహుశా లావుగా మారిందని షోయబ్ మాలిక్ వదిలేశాడా? లేదంటే అప్పులున్నాయా? లేదంటే షోయబ్ ఏమైనా ఆర్థిక క్రమ శిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు డబ్బులు దుబారా చేస్తున్నాడా? ఇకపోతే ఇండియాలో తనవారితో, స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడవద్దని ఒత్తిడి చేస్తున్నాడా? ఇలా ఎన్నో సందేహాలు తను పెట్టిన కొటేషన్ల నుంచి తీస్తున్నారు.

షోయబ్ మాలిక్ వల్ల సానియా మనసుకు గట్టి దెబ్బే తగిలిందని అనుకుంటున్నారు. అందుకే వివాహబంధాన్ని తెగదెంపులు చేసుకుందని చెబుతున్నారు. అందుకే షోయబ్ మాలిక్ మళ్లీ డబ్బులున్న హీరోయిన్ ని చూసి పెళ్లి చేసుకున్నాడని చెబుతున్నారు. తనని దివాళా తీయించి, అప్పుడు ఇంకొకటి చేసుకుంటాడని సీరియస్ గా కామెంట్లు పెడుతున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×