E-Paper
Advertisement

BCCI : బీసీసీఐకి రూ.995 కోట్లు నష్టం..

BCCI : బీసీసీఐకి రూ.995 కోట్లు నష్టం..
Advertisement

BCCI : వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో బీసీసీఐ 4వేల 400 కోట్లను ప్రసారాల ద్వారా ఆర్జించాలనే టార్గెట్ పెట్టుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం విధించబోయే 20 శాతం పన్నుపైనే ఇప్పుడు బీసీసీఐ ఆందోళన చెందుతుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లకు ఆతిధ్యమిచ్చే దేశాలు పన్నులను మినహాయించాలి. అయితే భారత్ ఆ విషయంలో వెనక్కి తగ్గింది. 2016 టీ20 ప్రపంచ కప్‌ ఆదాయాలపై పన్ను విధించింది. దీని ద్వారా అప్పుడు బీసీసీఐ రూ.193 కోట్లను నష్టపోయింది. ఈ కేసుపై ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉంది.

వచ్చే ఏడాది అక్టోబర్‌, నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. బీసీసీఐ సుమారు 4వేల కోట్లకు పైగా ఆర్జించే ప్లాన్‌లో ఉంది. మ్యాచ్ ప్రారంభం కాకముందే దీనికి సంబంధించిన సమస్యలపై క్లారిటీ తెచ్చుకొనే పనిలో ఉంది బీసీసీఐ. ఒకవేల బీసీసీఐ ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి వస్తే దాదాపు రూ.995 కోట్ల వరకు పన్నును కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×