E-Paper
Advertisement

Ronaldo: వంట మనిషి కోసం వెతుకుతున్న రొనాల్డో.. జీతం రూ. 54 లక్షలు!

Ronaldo: వంట మనిషి కోసం వెతుకుతున్న రొనాల్డో.. జీతం రూ. 54 లక్షలు!
Advertisement

Ronaldo: స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అంటే తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఫ్యాన్స్ ఉన్నారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రొనాల్డోకు పేరు ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యధికంగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంది కూడా ఇతడికే.

రొనాల్డో రిటైర్మెంట్ తర్వాత తన స్వదేశం పోర్చుగల్‌లో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం స్వదేశంలో రూ. 170 కోట్లతో ఖరీదైన భవనాన్ని కూడా నిర్మించుకుంటున్నాడు. ఈ భవన నిర్మాణం ఈ ఏడాది జూన్ నాటికి పూర్తవుతుందట. ప్రస్తుతం రొనాల్డో తనకు రుచికరమైన వంటలు చేసి పెట్టేందుకు చెఫ్ కోసం వెతుకుతున్నాడట. ఇప్పటికే ఎంతో మంది వంటవాళ్లను చూసినప్పటికీ అందులో ఎవరూ కూడా రొనాల్డోకు నచ్చే విధంగా వంటలు చేయలేకపోయారట. దీంతో రొనాల్డో నిరాశకు గురయ్యాడట.

Advertisement

తనకు ఇష్టమైన పోర్చుగీస్ వంటలు, సుషీ వంటి విదేశీ వంటకాలు చేసే చెఫ్ దొరికితే భారీ మొత్తంలో జీతం ఇవ్వడానికి కూడా రొనాల్డో వెనుకాడడం లేదట. ఏకంగా ఏడాదికి రూ. 54 లక్షల వేతనం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడట.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×