E-Paper
Advertisement

రోహిత్ శ‌ర్మ కాపురంలో చిచ్చు..రితికా, విరాట్ కోహ్లీ ప్రైవేట్ ఫోటోలు వైర‌ల్?

రోహిత్ శ‌ర్మ కాపురంలో చిచ్చు..రితికా, విరాట్ కోహ్లీ ప్రైవేట్ ఫోటోలు వైర‌ల్?
Advertisement

Rohit – Kohli:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ ( rohit sharma) అలాగే విరాట్ కోహ్లీ ( virat kohli) మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోంది. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ( ritika sajdeh), విరాట్ కోహ్లీ ఇద్దరు గతంలో రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ మేరకు ఈ ఇద్దరు దిగిన ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఫస్ట్ లవ్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే అంటూ దారుణంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.

Also Read: Chris Gayle Controversal Comments ON PBKS: చిన్నపిల్లాడిని చేసిన న‌ర‌కం చూపించారు…పంజాబ్ ఓన‌ర్లు దుర్మార్గులు

రోహిత్ కాపురంలో చిచ్చు..రితికా, విరాట్ కోహ్లీ ప్రైవేట్ ఫోటోలు వైర‌ల్?

Advertisement

ఇండియన్ క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు టీమ్ ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన వాళ్లే. అయితే విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మకు ఎక్కువగా సక్సెస్ రేట్ ఉంది. రెండుసార్లు ఐసీసీ ట్రోఫీలను ఇండియాకు అందించిన ఘనత రోహిత్ శర్మకు ఉంది. ఈ నేపథ్యంలోనే తరచూ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో వార్ కొనసాగుతూనే ఉంటుంది. అయితే లేటెస్ట్ గా రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేతో విరాట్ కోహ్లీ గతంలో దిగిన ఫోటోలను వైరల్ చేసి రచ్చ చేస్తున్నారు.

రితికా సజ్దే, విరాట్ కోహ్లీకి గతంలోనే సంబంధాలు ఉన్నాయని… రోహిత్ శర్మ కాపురంలో చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. అయితే ఈ పోస్టులు వైరల్ అయిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. విరాట్, రితికా సజ్దే ఫోటోలను కింగ్ కోహ్లీ అభిమానులు ట్రోల్స్ చేస్తుంటే… అనుష్క శర్మ హీరోయిన్ గా ఉన్నప్పుడు చేసిన బాగోతాలను రోహిత్ శర్మ అభిమానులు వైరల్ చేసి ఆడుకుంటున్నారు. గతంలో చాలా మంది హీరోలతో అనుష్క శర్మ తిరిగిందని… దారుణంగా కామెంట్లు పెడుతున్నారు రోహిత్ శర్మ అభిమానులు.

రితికా, కోహ్లీకి ఉన్న అస‌లు సంబంధం ఏంటి ?

Advertisement

రోహిత్ శర్మాను పెళ్లి చేసుకోక ముందు విరాట్ కోహ్లీ కోసం రితికా పని చేశారు. ఆమె స్పోర్ట్స్ టాలెంట్ మేనేజర్. అందుకే 2010 నుంచి 2013 మధ్యకాలంలో విరాట్ కోహ్లీకి PR మేనేజర్ గా రితికా వ్యవహరించారు. 2013లో విరాట్ కోహ్లీ, రితికా ఇద్దరు కూడా ముంబైలో ఓ సినిమాకు వెళ్లారు. అప్పుడు కొన్ని ఫోటోలు వైరల్ కాగా.. తాజాగా స్టేడియంలో కూడా ఇద్దరు మెరిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి రోహిత్ శర్మను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా కోహ్లీ దగ్గర జీతానికి మాత్రమే రితికా జాబ్ చేశారు. కానీ ఎలాంటి రిలేషన్ పెట్టుకోలేదు. అక్కడ జాబ్ మానేసిన తర్వాత రోహిత్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రితికా.

Also Read: Rohit Sharma Fitness Video : గంట‌కు 100 Push-Ups..రోహిత్ శ‌ర్మ 2.0 మాములుగా లేదు, గూస్ బంప్స్ రావాల్సిందే

 

https://www.facebook.com/photo/?fbid=940952378840238&set=a.102722675996550

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×