E-Paper
Advertisement

Rohit Sharma-Kohli: 2026లో రోహిత్ శర్మ‌, కోహ్లీ వ‌న్డే మ్యాచ్ లు ఇవే..ఇక ఫ్యాన్స్ కు జాత‌రే

Rohit Sharma-Kohli: 2026లో రోహిత్ శర్మ‌, కోహ్లీ వ‌న్డే మ్యాచ్ లు ఇవే..ఇక ఫ్యాన్స్ కు జాత‌రే
Advertisement

Rohit Sharma-Kohli:  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. కొత్త సంవత్సరం 2026 లో ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు వన్డే క్రికెట్లో మెరువనున్నారు. 2025 కంటే ఎక్కువ స్థాయిలో 2026 లో వన్డేలు వాడబోతున్నారు. మొత్తం 18 వన్డేల్లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ మెరువనున్నట్లు తెలుస్తోంది. గాయం అయితే తప్ప ఈ 18 మ్యాచ్ లలో కచ్చితంగా రోకో కాంబినేషన్ కనిపిస్తుంది. దీంతో రోకో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Also Read:  PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

18 వన్డేల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ( Rohit Sharma – Kohli )

Advertisement

2026 సంవత్సరం రోహిత్ శర్మతో ( Rohit Sharma-Kohli) పాటు విరాట్ కోహ్లీకి బాగా కలిసి వచ్చేలా కనిపిస్తోంది. కొత్త సంవత్సరంలో మొత్తం 18 వన్డేలు ఆడబోతున్నారు ఈ దిగ్గజ క్రికెటర్లు. ఈ 18 వన్డేలలో అద్భుతంగా రానిస్తే ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ లో స్థానం కూడా సంపాదించుకుంటారు. ఇక మొదటగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య స్వదేశంలో మూడు వండేలు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో దాదాపు ఈ ఇద్దరు ప్లేయర్లు సెలెక్ట్ అయినట్టే. జనవరిలో మంచి మీల్స్ కూడా అందించనున్నారు. ఇద్దరూ కచ్చితంగా సెంచరీలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. జూన్ 2026 లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య విదేశీ గడ్డపై 3 వన్డేలు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ జులై 14వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు జరగనుంది. అటు వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మధ్య స్వదేశంలో 3 వన్డేలు జరగాల్సి ఉంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. తేదీలు ఇంకా ఫైనల్ కాలేదు. అలాగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య విదేశీ గడ్డపై మరోసారి మూడు వన్డేలు ఉంటాయి. ఇక చివరగా డిసెంబర్ లో శ్రీలంక వర్సెస్ ఇండియా మధ్య స్వదేశంలో మూడు వన్డేలు జరగనున్నాయి. ఇలా మొత్తం 18 వన్డేల్లో విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ ఆడబోతున్నారు.

బంగ్లాదేశ్ తో డౌట్.. సిరీస్ ఇంకా ఫైనల్ కాలేదు

Advertisement

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ ఏడాది జరగాల్సి ఉంది. కానీ రెండు దేశాల మధ్య సంబంధాల నేపథ్యంలో 2026 కు ఈ టోర్నమెంట్ వాయిదా పడింది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుందని ఎవరు ఫైనల్ చేయలేదు. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. ఒకవేళ ఈ టోర్నమెంట్ జరిగితే, కచ్చితంగా రోహిత్ శర్మతో పాటు కోహ్లీ ఆడుతారు. దీంతో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్ సంబ‌ర ప‌డిపోతున్నారు.

Also Read: Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×