E-Paper
Advertisement

Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ

Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ
Advertisement
Rohit Sharma: దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs South Africa, 1st ODI) మధ్య రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ ( JSCA International Stadium Complex, Ranchi ) వేదికగా ఇవాళ వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తొలి వ‌న్డే మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్‌ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన టీమిండియా ఏకంగా 349 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో 300కు పైగా పరుగులు సాధించగలిగింది టీం ఇండియా. ఇక ఈ మ్యాచ్ లో ఛేజింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా, పోరాడుతోంది. మరో 100కు పైగా పరుగులు సాధిస్తే ఈ మ్యాచ్ లో విజయం సాధించనుంది.

విరాట్ కోహ్లీ సెంచరీ.. రోహిత్ శర్మ సీరియస్

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా ( India vs South Africa, 1st ODI) మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 120 బంతుల్లో ఏకంగా 135 పరుగులు సాధించాడు విరాట్ కోహ్లీ. ఇందులో ఏడు సిక్స‌ర్ల‌తో పాటు 11 బౌండరీలు ఉన్నాయి. అయితే ఈ సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ తన స్టైల్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే అప్పటికే వికెట్ కోల్పోయిన ఫ్యాన్స్ అలాగే టీమ్ ఇండియా క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి చప్పట్లు కొడుతూ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే కోహ్లీ సెంచరీ చేయగానే టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యాడు. ఓ బూతు పదం వాడుతూ, విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియో వైరల్ కావడంతో టీమిండియా అభిమానులు చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. కోహ్లీ సెంచరీ చేయగానే గౌతమ్ గంభీర్ ను రోహిత్ శర్మ తిట్టాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు. మావోడు సెంచరీ చేశాడు.. ఇకనైనా నువ్వు మారు అంటూ గౌతమ్ గంభీర్ కు పరోక్షంగా రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ కూడా అద్భుతంగా రాణించాడు. కేవ‌లం 51 బంతులలో 57 ప‌రుగులు సాధించాడు రోహిత్ శ‌ర్మ‌ ( Rohit Sharma). ఇందులో 3 సిక్సర్లు, 5 బౌండ‌రీలు ఉన్నాయి. దీంతో త‌న వ‌న్డే క్రికెట్ లో 352 సిక్స‌ర్లు సాధించి, అఫ్రిది రికార్డ్ బ‌ద్దలు కొట్టాడు.  అటు ఇవాళ్టి మ్యాచ్ లో సెంచ‌రీ చేసిన విరాట్ కోహ్లీ, స‌చిన్ రికార్డ్ బ‌ద్ధ‌లు కొట్టాడు. వ‌న్డేల‌లో 52 సెంచ‌రీలు చేసి, స‌చిన్ (51)ను వెన‌క్కి నెట్టాడు.

Advertisement

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×