// // Rohit Sharma Advice Gill: గిల్ పీకింది ఏం లేదు  - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

గిల్ పీకింది ఏం లేదు…రోహిత్ శ‌ర్మ మాస్ట‌ర్ మైండ్ తోనే టీమిండియా విక్ట‌రీ

గిల్ పీకింది ఏం లేదు…రోహిత్ శ‌ర్మ మాస్ట‌ర్ మైండ్ తోనే టీమిండియా విక్ట‌రీ
Advertisement

Rohit Sharma Advice Gill:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య నిన్ననే వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ (Edgbaston, Birmingham) వేదికగా నిన్న మొదటి మ్యాచ్ జరగగా.. మనోళ్లు అద్భుతంగా రాణించి మ్యాచ్ గెలిచారు. టి20 సిరీస్ వైట్ వాష్ చేసిన ఇంగ్లాండ్ ను… మొదటి మ్యాచ్ లోనే ఓడించింది భారత్. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ శుభ‌మాన్ గిల్ కు (Shubman Gill ) రోహిత్ శర్మ (Rohit Sharma) సలహాలు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) వికెట్ తీయడంలో కూడా రోహిత్ శర్మ ఇచ్చిన సలహాలు సక్సెస్ అయ్యాయి. ఉన్నఫ‌లంగా బుమ్రాను బౌలింగ్ కు దించాలని గిల్ కు రోహిత్ శర్మ సలహా ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే గిల్ వెంటనే బుమ్రాతో బౌలింగ్ చేయించగా… ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ ఒకే ఒక్క పరుగు వద్ద వికెట్ సమర్పించుకుంటాడు. దీంతో టీమిండియా మ్యాచ్ లో పట్టు సాధించి… విజయం దిశగా దూసుకు వెళ్ళింది. దీంతో రోహిత్ శ‌ర్మ మాస్ట‌ర్ మైండ్ తోనే టీమిండియా విక్ట‌రీ కొట్టిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ర‌చ్చ చేస్తున్నారు.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

గిల్ పీకింది ఏం లేదు…రోహిత్ శ‌ర్మ మాస్ట‌ర్ మైండ్ తోనే టీమిండియా విక్ట‌రీ

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న తొలి వన్డే జరిగింది. ఇందులో ఆరు వికెట్ల తేడాతో బంపర్ విద్యాని నమోదు చేసుకుని టీమిండియా. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ…గిల్ కు విలువైన సలహాలు ఇచ్చాడు. ఏ బౌలర్ ను ఎక్కడ వాడాలి ? ఎవరిని ఎక్కడ ఫీల్డింగ్ చేయించాలి ? అనే అంశాలపై దిశా నిర్దేశం చేసాడు. దానికి తగ్గట్టుగానే గిల్ కూడా… రోహిత్ శర్మ అటు విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాలను తూచా తప్పకుండా పాటించాడు.

ముఖ్యంగా బుమ్రాను బౌలింగ్ చేయించాలని రోహిత్ శర్మ కోరగా… దానికి తగ్గట్టుగానే గిల్ కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ డేంజర్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒకే ఒక్క పరుగుకు రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అతనికి ఎలా బౌలింగ్ చేయాలని రోహిత్ శర్మనే సూచనలు చేయగా… బుమ్రా కూడా ఫాలో అయ్యాడు. అలా మ్యాచ్ మొత్తం రోహిత్ శర్మ వన్ మ్యాన్ ఆర్మీగా కనిపించాడు. ఈ క్రమంలోనే టీమిండియా విజయం సాధించింది. అయితే దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో.. గిల్ పీకిందేమీ లేదని… అంతా రోహిత్ శర్మ వల్ల విక్టరీ వచ్చిందని అతని అభిమానులు రచ్చ చేస్తున్నారు.

Advertisement

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×