E-Paper
Advertisement

డ్రెస్సింగ్ రూమ్‌లో సిగ‌రేట్ తాగుతూ దొరికిపోయిన‌ రియాన్ పరాగ్..బ్యాన్ వేసేందుకు బీసీసీఐ నిర్ణ‌యం !

డ్రెస్సింగ్ రూమ్‌లో సిగ‌రేట్ తాగుతూ దొరికిపోయిన‌ రియాన్ పరాగ్..బ్యాన్ వేసేందుకు బీసీసీఐ నిర్ణ‌యం !
Advertisement

Riyan Parag vaping:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసంతారంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే 40 పైగా మ్యాచులు పూర్తయ్యాయి. నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Punjab Kings vs Rajasthan Royals ) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. న్యూ చండీగఢ్ ( Mullanpur, New Chandigarh) వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. నిన్న రాత్రి 7:30 గంటలకు జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆర్ వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ కు తొలి ఓటమి చవిచూసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ( Riyan Parag vaping incident) ఓ వివాదంలో చిక్కుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో ఈ సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు రియాన్ పరాగ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రియాన్ పరాగ్ పైన కచ్చితంగా చర్యలు తీసుకుంటారని అంటున్నారు.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

డ్రెస్సింగ్ రూమ్‌లో సిగ‌రేట్ తాగుతూ దొరికిపోయిన‌ రియాన్ పరాగ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య 40వ మ్యాచ్ నిన్న జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ విక్టరీ అందుకుంది. ఇందులో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మిత 20 ఓవర్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది రాజస్థాన్ రాయల్స్. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. డ్రెస్సింగ్ రూమ్ లోనే సేద తీరాడు రియాన్ పరాగ్. ఈ సందర్భంగా ఈ సిగరెట్ మెల్లగా తీసి తాగేశాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో రియాన్ పరాగ్ పైన బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు మ్యాచ్లు ఆడకుండా బీసీసీఐ యాక్షన్ తీసుకుంటుందని అంటున్నారు.

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తొలి ఓట‌మి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో తొలి ఓటమి చవిచూసింది పంజాబ్ కింగ్స్. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య నిన్న 40 వ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రానించిన రాజస్థాన్ రాయల్స్.. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అటు ఈ టోర్నమెంట్లో తొలి ఓటమి ఎదుర్కొన్నప్పటికీ పంజాబ్ కింగ్స్.. మాత్రం పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. అటు రాజస్థాన్ రాయల్స్ మాత్రం నాలుగో స్థానం నుంచి మూడవ స్థానానికి ఎగబాకింది. మన సన్రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానానికి చేరుకుంది.

Advertisement

 

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×