E-Paper
Advertisement

Priya Saroj-Rinku Singh: ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు..రింకు సింగ్ కు కాబోయే భార్య‌కు చేదు అనుభవం

Priya Saroj-Rinku Singh: ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు..రింకు సింగ్ కు కాబోయే భార్య‌కు చేదు అనుభవం
Advertisement

Priya Saroj-Rinku Singh: టీమిండియా టీ20 స్పెషలిస్ట్ రింకు సింగ్ ( Rinku Singh) కాబోయే భార్య ప్రియా సరోజ్ ( Samajwadi Party MP Priya Saroj) అన్న సంగతి తెలిసిందే. అయితే రింకు సింగ్ కు కాబోయే భార్య సమాజ్వాది పార్టీ పార్లమెంటు సభ్యురాలు ప్రియా సరోజ్ కు ఛేదు అనుభవం ఎదురైంది. ఆమె పట్ల సమాజ్‌వాది పార్టీకి సంబంధించిన ఓ నాయకుడు, అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ పబ్లిక్ మీటింగ్ లో అందరూ చూస్తుండగానే… ఆమెను టచ్ కూడా చేయబోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ నాయకుడి ప్రవర్తన చూసి వెంటనే రియాక్ట్ అయ్యారు రింకు సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్. చిన్నపాటి వార్నింగ్ కూడా ఆ దుర్మార్గుడికి ఇచ్చింది ప్రియా సరోజ్. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. దీనిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

Also Read: BCCI Central Contract: ‘A+’ కేటగిరీ ఎత్తివేత‌..ప్లేయ‌ర్ల జీతాల్లో భారీ కోత..ఆ స్లాబ్ లోకి రోహిత్‌, కోహ్లీ !

రింకు సింగ్ కాబోయే భార్య‌కు చేదు అనుభవం

Advertisement

టీమిండియా కుర్ర క్రికెటర్ రింగు సింగ్ కు కాబోయే భార్య సమాజ్‌వాది పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యురాలు ప్రియా సరోజ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. నిత్యం జనాల్లో ఉండే ప్రియా సరోజ్, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. తన నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా వెళ్తూ ఉంటారు ప్రియా సరోజ్. అయితే అలాంటి ప్రియా సరోజ్ కు తన సొంత పార్టీ నాయకుడే కొంప ముంచే అంత పని చేశాడు. అందరూ చూస్తుండగానే ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.

ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ లోని కెర కట్ అనే ప్రాంతంలో కుస్తీ పోటీలు జరిగాయట. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా రింగు సింగ్ కు కాబోయే భార్య ప్రియా సరోజ్ ఎంపీ స్థాయిలో వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె దగ్గరకు వచ్చి సమాజ్‌వాది పార్టీకి సంబంధించిన ఓ నాయకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై చెయ్యి వేసి ఏదో మాట్లాడబోయాడు. అయితే వెంటనే అలర్ట్ అయిన ప్రియా సరోజ్, వెనక్కి వెళ్ళిపో అంటూ వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

దీంతో ఆ నాయకుడు అక్కడి నుంచి పక్కకు జరిగి వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన రింకు సింగ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మా వదినమ్మ ను టచ్ చేసేందుకు చూస్తావా..? నీకు సిగ్గు ఉందా రా అంటూ ఫైర్ అవుతున్నారు. వెంటనే వాడిని పార్టీ నుంచి తొలగించు వదినమ్మ అంటూ సూచనలు చేస్తున్నారు.

రింకు – ప్రియ సరోజ్ పెళ్లి ఎప్పుడు అంటే ?

సమాజ్ వాదీ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యురాలు ప్రియా సరోజ్ , రింకు సింగ్ వివాహం ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సమయంలో టి20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో మార్చి నెలకు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఐపీఎల్ ప్రారంభం కంటే ముందు వీళ్ళ పెళ్లి జరగనుందట. కాగా రింకు సింగ్, ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్ 2025 జూన్ 8వ తేదీన లక్నోలోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×