E-Paper
Advertisement

RCB-Yash Dayal: లైంగిక వేధింపులు..య‌ష్ ద‌యాల్ బిగ్ షాక్‌..బ‌హిష్క‌రించిన‌ RCB ?

RCB-Yash Dayal: లైంగిక వేధింపులు..య‌ష్ ద‌యాల్ బిగ్ షాక్‌..బ‌హిష్క‌రించిన‌ RCB ?
Advertisement

RCB-Yash Dayal:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament )  మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team) ఆటగాడు యష్ దయాల్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఆడకుండా అతనిపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం వేటు వేసిందని అంటున్నారు. ఓ అమ్మాయి కేసులో ఫోక్సో కేసును (Pocso Case) యష్ దయాల్ ( Yash Dayal) ఇటీవల కాలంలో ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని జట్టు నుంచి తొలగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుందట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB). ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Kavya Maran: దేశ ద్రోహి అంటూ కావ్య పాప‌ను ట్రోల్ చేస్తున్నారు, కానీ క‌రోనా, తుఫాన్లు వ‌చ్చిన‌ప్పుడు ఇండియాను ఆదుకున్న దేవ‌త !

య‌ష్ ద‌యాల్ బిగ్ షాక్‌..బ‌హిష్క‌రించిన‌ RCB ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన యష్ దయాల్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఓ అమ్మాయిని వేధించిన కేసులో ఇటీవల యాష్ దయాల్ పైన ఫోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నేపధ్యంలో ఊరట లభించినప్పటికీ, యష్ దయాల్ పై వెయిట్ వేసేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నుంచి అతని తొలగించాలని డిసైడ్ అయిందట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం.

విరాట్ కోహ్లీ ఇతర ప్లేయర్ లందరూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు శిబిరంలో చేరి ప్రాక్టీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ మాత్రం ఇప్పటివరకు బెంగళూరు శిబిరంలో చేరలేదు. దీంతో యష్ దయాల్ పైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం నిషేధం విధించినట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే అతని కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే అని చర్చ జరుగుతోంది. ఇక యష్ దయాల్ పైన బ్యాన్ విధించారన్న వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇవన్నీ ఫేక్ అని అంటున్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే ఆర్సిబి జట్టులో యష్ దయాల్ చేరతాడని చెబుతున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న నేపథ్యంలో అతడు ఆలస్యంగా జట్టులో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న యష్ దయాల్

Advertisement

ఫిబ్రవరి మాసంలో బుట్టు చప్పుడు కాకుండా యష్ దయాల్ పెళ్లి చేసుకున్నాడు. సోషల్ మీడియా స్టార్ శ్వేత పుందిర్ ను వివాహ మాడాడు యష్ దయాల్. కాగా ఐపిఎల్ 2026 టోర్నమెంట్ కోసం ఐదు కోట్లు పెట్టి యష్ దయాల్ ను రాయల్ చాలెంజెస్ బెంగళూరు యాజమాన్యం రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×