E-Paper
Advertisement

మాల్దీవులకు RCB ప్లేయ‌ర్లు…పాకిస్తాన్ ను కాపీ కొడుతున్నారంటూ ట్రోల్స్ !

మాల్దీవులకు RCB ప్లేయ‌ర్లు…పాకిస్తాన్ ను కాపీ కొడుతున్నారంటూ ట్రోల్స్ !
Advertisement

RCB To Maldives:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 40కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. అయితే ఈ టోర్నమెంట్ లో మొదటి నుంచి అద్భుతంగా రాణిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore), పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్ లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 6 విజయాలు నమోదు చేసుకుంది. మూడు ఓటములు చవి చూసింది. ఈ సారి కూడా ఫైనల్ దాకా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వెళ్ళే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుందట.

మాల్దీవులకు RCB ప్లేయ‌ర్లు..పాకిస్తాన్ ను కాపీ కొడుతున్నారంటూ ట్రోల్స్ !

ఇందులో భాగంగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లను మాల్దీవులకు ( Maldives) పంపించేందుకు కొత్త యాజమాన్యం ఆదిత్య బిర్లా గ్రూప్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం పైన సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ కూడా జరుగుతోంది.. మొన్న డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్లను టోర్నమెంట్ మధ్యలో పాకిస్తాన్ నుంచి పంపించారు… ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లను అలాగే పంపిస్తున్నారని ఆడుకుంటున్నారు. ఇలా చేస్తే డేవిడ్ వార్న‌ర్ త‌ర‌హాలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినట్లుగానే బెంగళూరు ప్లేయర్లు కూడా అడ్డంగా దొరికిపోవడం గ్యారంటీ అంటున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అమ‌లు చేసే, ప్ర‌తి ప్ర‌యోగాన్ని బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు అమ‌లు చేస్తున్నాయ‌ని ట్రోల్స్ మొద‌లు పెట్టారు.

Advertisement

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

ఐదు రోజుల పాటు RCB జట్టుకు హాలిడేస్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు ఐదు రోజుల పాటు విశ్రాంతి దొరకనుంది. ఇందులో భాగంగానే మాల్దీవ్ ట్రిప్ న‌కు వెళుతున్నట్లు సమాచారం. ఈ ఐదు రోజుల తర్వాత అంటే, మే 7వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఉండనుంది. ఈ రెండు జట్ల మధ్య ఏకన క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల‌ ప్రకారం పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ కు 97% వెళ్లే ఛాన్సులు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటుంది. దీంతో ఆ జట్టుకు 80% ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ 87, బెంగళూరు 97% తో ప్లే ఆఫ్ లోకి దూసుకువెళ్తాయని అంటున్నారు. అదృష్టం జరిగితే తప్ప గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి జట్లకు ఛాన్సులు ఉండవు. మిగిలిన లక్నో, కేకేఆర్, ముంబై ఇండియన్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్లు ఎలిమినేట్ కావాల్సిందే అంటున్నారు.

Advertisement

 

 

Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×