E-Paper
Advertisement

Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్
Advertisement

Ramiz Raja Hug:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) తుది దశకు వచ్చేసింది. మరో రెండు మ్యాచ్లు జరిగితే టోర్నమెంట్ కూడా ఫినిష్ అవుతుంది. ఎలిమినేటర్ వన్ ఇప్పటికే పూర్తి కాగా… ఎలిమినేటర్ 2 అలాగే ఫైనల్స్ జరగనున్నాయి. అయితే నిన్న ఎలిమినేటర్ 1 ( PSL 2026 Eliminator 1
) జరిగిన సందర్భంగా ఓ ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ ( Multan Sultans vs Hyderabad Kingsmen, Eliminator 1) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగానే ర‌మీజ్‌ రాజా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లిసా స్తాలేకర్ ( Lisa Sthalekar) కామెంట్రీ బాక్స్ లో మాట్లాడుకుంటూ హగ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమెకు కిస్ కూడా ర‌మీజ్‌ రాజా ( Ramiz Raja) ఇచ్చినట్టు ఒక ఫోటో వైరల్ గా మారింది. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజెన్స్ ఆగ్రహం కూడా చేస్తున్నారు. ఇది క్రికెట్ అనుకున్నారా..? లేక ముద్దులు హగ్గుల పోటీ అనుకుంటున్నారా? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament) పోటీగా వచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో ( Pakistan Super League 2026 Tournament ) రోజుకో షాకింగ్ సంఘటన జరుగుతూనే ఉంది. బుధవారం ఎలిమినేటర్ వన్ మ్యాచ్ లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కింగ్స్ మెన్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ముల్తాన్ సుల్తాన్స్ మొదటి బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు ఆడింది.

ఈ క్రమంలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు… 159 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అదరగొట్టింది హైదరాబాద్. 15.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మహిళ యాంకర్ లిసా స్తాలేకర్ ( Lisa Sthalekar) అలాగే రమీజ్ రాజా ( Ramiz Raja Kisses) కామెంటరీ బాక్సులు కూర్చున్నారు. ఈ తరుణంలోనే ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకున్న వీడియో వైరల్ గా మారింది. అలాగే లిసా స్తాలేకర్ ను రమీజ్ రాజా కిస్ చేసినట్లు కూడా ఓ ఫోటో బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ కామెంట్రీ పేరుతో రొమాన్స్ చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.

Advertisement

 

 

Also Read: Travis Head Wicket: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ 

 

?igsh=MTJuYm14OGIzeHkyOQ==

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×