E-Paper
Advertisement

Preity Zinta -Iyer: అదృష్టం అంటే శ్రేయాస్ అయ్యర్ దే… ప్రీతి జింటా క్యూట్ వీడియో..!

Preity Zinta -Iyer:  అదృష్టం అంటే శ్రేయాస్ అయ్యర్ దే… ప్రీతి జింటా క్యూట్ వీడియో..!
Advertisement

Preity Zinta -Iyer:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament) నేపథ్యంలో ఇవాళ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఐపిఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అలాగే రాయల్ చాలెంజెస్ బెంగళూరు తలపడతాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ… స్టేడియంలో ( Narendra Modi Stadium in Ahmedabad) ఈ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈసారి.. ఏ జట్టు టైటిల్ గెలిచినా కూడా… చరిత్ర అవుతుంది. దీంతో అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.

Also Read: Shreyas Iyer : మీరు నా ముందు పిల్ల బచ్చాలు… ముంబైని అవమానించిన అయ్యర్.. చూయింగ్ గమ్ ఉమ్మేస్తూ

Advertisement

శ్రేయస్ అయ్యర్ కు హాగ్ ఇచ్చిన ప్రీతిజింటా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో పంజాబ్ కింగ్స్ జట్టును ఓ రేంజ్ లోకి తీసుకువెళ్లాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయ్యారు. ఏమాత్రం తగ్గడం లేదు. 26 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రేయస్ అయ్యర్… ఆ జట్టుకు న్యాయం చేస్తున్నాడు. 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్… జట్టును ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఫైనల్ కు చేర్చాడు. మరో ఒక్క అడుగు వేస్తే.. పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టిస్తుంది. 18 సంవత్సరాల సీజన్ కాలంలో… తొలి టైటిల్ అందుకుంటుంది పంజాబ్ కింగ్స్. అయితే ఇక్కడి వరకు… శ్రేయస్ అయ్యర్ చాలా పోరాటం చేశాడు. జట్టును ముందుండి నడిపించాడు.

Advertisement

ప్రీతి జింటా రొమాంటిక్ వీడియో వైరల్

గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే కేకేఆర్ జట్టను ఫైనల్ కు చేర్చి చరిత్ర సృష్టించిన…. శ్రేయస్ అయ్యర్… పంజాబ్ కింగ్స్ విషయంలో కూడా అలాగే వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ప్రీతి జింటా….. శ్రేయస్ అయ్యర్ కు చాలా క్లోజ్ గా ఉండడం మనం గమనిస్తున్నాం. మ్యాచ్ గెలిచిన తర్వాత హాగ్గులు ఇవ్వడం, ఓడిపోతే ఓదార్చడం జరుగుతుంది. ఇదంతా గ్రౌండ్ లోనే మనం చూసాం. అయితే శ్రేయస్ అయ్యర్ కు వెనుక నుంచి చాలా గట్టిగా ఇచ్చింది ప్రీతి జింటా. అంతేకాదు శ్రేయస్ అయ్యర్ కు లిప్ లాక్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో కొంత మంది వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి వీళ్ళ మధ్య ఏది జరగలేదు. కానీ ఏఐ టెక్నాలజీ వాడుకొని… వాళ్ళ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. గతంలో కూడా కావ్య మారన్ విషయంలో ఇలాగనే జరిగింది. ఇక ఇప్పుడు ప్రీతిజింటా అలాగే శ్రేయస్ అయ్యారు మధ్య.. ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.

Also Read:  PBKS vs RCB final : 10 సంవత్సరాల ఛాలెంజ్.. బుమ్రా యర్కార్లకు శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే ఆన్సర్.. అప్పుడు… ఇప్పుడు అదే షాట్

?igsh=MXcxaHU0OWxhdnlrdA==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×