E-Paper
Advertisement

యుజ్వేంద్ర చాహ‌ల్ టైట్ హ‌గ్ ఇచ్చిన 51 ఏళ్ల హాట్ బ్యూటీ..వీడియో వైర‌ల్

యుజ్వేంద్ర చాహ‌ల్ టైట్ హ‌గ్ ఇచ్చిన 51 ఏళ్ల హాట్ బ్యూటీ..వీడియో వైర‌ల్
Advertisement
Preity Zinta Hugs Chahal :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఇప్పటికే 40 శాతం మ్యాచ్ ల‌ను ఫినిష్ చేసుకుంది. నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Punjab Kings vs Lucknow Super Giants) మధ్య 29వ జరిగింది. ఈ మ్యాచ్ ల‌లో 54 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ కు ( Yuzvendra Chahal) ప్రీతీ జింటా ( Preity Zinta) టైట్ హాగ్ ఇచ్చింది. వెనకాల నుంచి వచ్చి హ‌గ్ ఇచ్చిన‌ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. 51 ఏళ్ల ఆంటీ ప్రీతీ జింటాతో యుజ్వేంద్ర చాహ‌ల్ సహజీవనం ప్రారంభించాడని సెటైర్లు పేల్చుతున్నారు.

యుజ్వేంద్ర చాహ‌ల్ టైట్ హ‌గ్ ఇచ్చిన 51 ఏళ్ల హాట్ బ్యూటీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ విక్టరీ అందుకుంది. అయితే మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ప్లేయర్లు సరదాగా గ్రౌండ్ లో ముచ్చటించారు. లక్నో కెప్టెన్ రిష‌బ్ పంత్, పంజాబ్ ఆటగాళ్లు శషాంక్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ లాంటి ప్లేయర్లు అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ప్రీతీ జింటా… మాట్లాడుతూనే వెనుక నుంచి గట్టిగా హాగ్ చేసుకుంది. యుజ్వేంద్ర చాహ‌ల్ అంటే తనకు ఎంతో ఇష్టమైనట్లుగా వ్యవహరించింది. హగ్ చేసుకొని పంత్ బృందంతో సరదాగా మాట్లాడింది. దీంతో చాహ‌ల్ కూల్ అయిపోయి.. ఏం సుఖముంది రా మామ అంటూ ఉండిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ప్రీతీ జింటాను పెళ్లి చేసుకో.. చాహల్ కు సూచనలు

వెనకాల నుంచి చాహల్ ను ప్రీతీ జింటా హగ్ చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. భార్యను వదిలేసి బ్యాచిల‌ర్ లైఫ్ గడుపుతున్న చాహల్ వెంటనే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 51 సంవత్సరాల ప్రీతీ జింటాను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. నువ్వంటే ప్రీతీ జింటాకు చాలా ఇష్టం ఉన్నట్లుంది… అందుకే వెనకాల నుంచి హగ్ చేస్తుందని దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అయితే, గ‌తంలోనూ చాలా మంది క్రికెట‌ర్లకు ప్రీతీ జింటా హ‌గ్ ఇచ్చింది. ఈ త‌రుణంలోనే ప్రీతీ జింటాకు 100 పెళ్లిళ్లు అయ్యేవి అంటూ మరి కొంద‌రు కౌంట‌ర్లు పేల్చుతున్నారు. బ్ర‌ద‌ర్ అన్న భావ‌న‌తోనే ప్రీతీ జింటా హ‌గ్ ఇచ్చింద‌ని, అందులో ఎలాంటి ఫీలింగ్స్ లేవంటున్నారు.

https://twitter.com/zoroHellKing18/status/2045945367355855166?s=20

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×