E-Paper
Advertisement

Smriti Mandhana wedding: స్మృతి మందాన పెళ్లికి డేట్ ఫిక్స్‌.. ప్ర‌ధాని మోడీ సంచ‌ల‌న లేఖ

Smriti Mandhana wedding: స్మృతి మందాన పెళ్లికి డేట్ ఫిక్స్‌.. ప్ర‌ధాని మోడీ సంచ‌ల‌న లేఖ
Advertisement

Smriti Mandhana wedding: భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మందాన {Smriti Mandhana} త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇటీవలే ఈమె ఎంగేజ్మెంట్ జరిగింది. సంగీత దర్శకుడైన తన ప్రియుడు పలాష్ ముచ్చల్ తో నిశ్చితార్థం చేసుకుంది స్మృతి మందాన. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా రీల్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ సరదా వీడియోలో ఆమె సహచర క్రీడాకారిణులు జమీమా రోడ్రిక్స్, శ్రేయాంక పాటిల్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ పాల్గొన్నారు.

Also Read: Venkatesh Iyer: ఐపీఎల్ లో Impact Player తొల‌గించాల్సిందే… మా కెరీర్లు సంక‌నాకిపోతున్నాయి !

Advertisement

తన సహచరులతో కలిసి స్మృతి మందాన “లగే రహో మున్నాభాయ్” సినిమాలోని ఓ పాటకి డాన్స్ చేస్తూ.. వీడియో చివర్లో తన నిశ్చితార్థపు ఉంగరాన్ని కెమెరాకు చూపించింది. దీంతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న నిశ్చితార్థపు పూకార్లను ఆమె ధ్రువీకరించింది. స్మృతి మందాన – పలాష్ ముచ్చల్ మధ్య ప్రేమ కథ ఇప్పటిది కాదు. ఎప్పటినుండో వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు.

2019 నుంచి ప్రేమ:

స్మృతి మందాన – పలాష్ 2019లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యారు. సంగీతం, క్రీడలపై వీరికి ఉన్న ఆసక్తి ఇద్దరినీ మరింత దగ్గర చేసింది. అలా ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2024 లో తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించింది. పలాష్ తరచూ స్మృతి మందాన {Smriti Mandhana} మ్యాచ్ లకు హాజరు అవుతూ ఆమెకు సపోర్ట్ చేసేవాడు. ఇక ఇటీవల జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు విజయం సాధించడంలో స్మృతి మందాన కీలకపాత్ర పోషించింది. ఈ టోర్నీలో స్మృతి 434 పరుగులు చేసింది. దీంతో ఒకే వన్డే వరల్డ్ కప్ లో భారత క్రీడాకారిణిగా అత్యధిక పరుగులు చేసిన రికార్డుని నెలకొల్పింది.

ప్రధాని నరేంద్ర మోడీ లేఖ:

Advertisement

పలాష్ ముచ్చల్ తో నిశ్చితార్థం చేసుకున్న స్మృతి మందానాకి {Smriti Mandhana wedding} భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ ప్రత్యేకమైన సందేశాన్ని పంపారు. వీరిద్దరూ వారి వారి రంగాలలో అద్భుతంగా రాణించి అందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరారు. అలాగే వీరిద్దరూ సంతోషదాయకమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్ కొడుకు పుట్టుకపై అనుమానాలు.. సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు ?

వారి జీవితంలో ప్రతి మెట్టు సంతోషంగా సాగాలని.. పెళ్ళికొడుకు, పెళ్లికూతురు మధ్య క్రికెట్ మ్యాచ్ సెలబ్రేషన్ ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను అన్నారు మోడీ. తన ఆశీస్సులు ఈ జంటకు ఎల్లప్పుడూ ఉంటాయని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ లేఖ ద్వారా నవంబర్ 23వ తేదీన జరిగే వారి వివాహానికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

View this post on Instagram

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×