E-Paper
Advertisement

Palash Muchhal: ‘పలాష్ గాడికి ఏ మాత్రం టేస్ట్ లేదురా.. చెత్త ముఖాలు’ అంటూ ఆ అమ్మాయిలపై ట్రోలింగ్

Palash Muchhal: ‘పలాష్ గాడికి ఏ మాత్రం టేస్ట్ లేదురా.. చెత్త ముఖాలు’ అంటూ ఆ అమ్మాయిలపై ట్రోలింగ్
Advertisement

Palash Muchhal: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఇప్పుడు చర్చ మొత్తం స్మృతి మందాన ( Smriti Mandanna) పెళ్లి గురించే జరుగుతోంది. ఆదివారం రోజున జరగాల్సిన స్మృతి మందాన వివాహం, నిరవధికంగా వాయిదా పడింది. ఈ పెళ్లి వాయిదా పడిందా? లేక పూర్తిగా క్యాన్సల్ అయిందా? అనే విషయం బయటకు రావడం లేదు కానీ, పలాష్ ముచ్చల్ ( Palash Muchhal ) క్యారెక్టర్ గురించి మాత్రం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. స్మృతి మందాన కంటే ముందు మరో అమ్మాయిని పలాష్ ముచ్చల్ ప్రేమించాడని, ఆమెతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయినట్లు కూడా ప్రచారం జోరు అందుకుంది. అందుకే ఈ వివాహం ఆగిపోయిందని చెబుతున్నారు.

Also Read: T20 World Cup 2026 Schedule: టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్…4 గ్రూప్ లు, 20 జ‌ట్లు..పాకిస్తాన్‌, భార‌త్ మ్యాచ్ ఎప్పుడంటే

Advertisement

 

గుండెపోటు అంటూ స్మృతి మందాన తండ్రి నాటకాలు?

పెళ్లి కంటే ఒక్కరోజు ముందు మాజీ ప్రియురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ తో పలాష్ ముచ్చల్ చాటింగ్ చేస్తూ దొరికిపోయాడట. అలాగే పెళ్లి కంటే ముందు వీళ్ళిద్దరూ కలిసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం స్మృతి మందాన ఫ్యామిలీకి తెలిసిపోయిందని టాక్ వినిపిస్తోంది. జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. పెళ్లి కంటే ఒక్కరోజు ముందుగానే పలాష్ ముచ్చల్ ( Palash Muchhal) బాగోతం బయటకు రావడంతో, గుండెపోటు డ్రామాలు ఆడిందట స్మృతి మందాన ఫ్యామిలీ. అందుకే స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ ను ప్లాన్ లో భాగంగానే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారట. ఆయన గుండెపోటు పేరు చెబుతూ ఇటు స్మృతి మందాన పెళ్లి వాయిదా వేసింది అంట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు గానీ, సోషల్ మీడియాలో నిన్నటి నుంచి పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి.

పలాష్ ముచ్చల్ పరువు తీస్తున్న జనాలు

Advertisement

స్మృతి మందాన లైఫ్ మొత్తం నాశనం చేశాడని పలాష్ ముచ్చల్ పై కొంత మంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరి కొంత మంది మాత్రం పలాష్ ముచ్చల్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి లైఫ్ లో బ్రేకప్స్ ఉంటాయని అంటున్నారు. స్మృతి మందాన కంటే ముందు మరో అమ్మాయిని ప్రేమిస్తే తప్పేంటి? ఇప్పుడు స్మృతి మందానను పెళ్లి చేసుకుంటున్నాడు కదా? అని పలాష్ ముచ్చల్ కు సపోర్ట్ గా మరి కొంతమంది నిలుస్తున్నారు. అంతే కాదు స్మృతి మందాన పాత ఫోటోలు, పలాష్ ముచ్చల్ ( Palash Muchhal Lover ) మొదటి ప్రియురాలి ఫోటోలు వైరల్ చేస్తున్నారు. పలాష్ ముచ్చల్ ప్రేమించిన ఈ ఇద్దరు మహిళలు, ఏ మాత్రం అందంగా లేరని మరికొంతమంది దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అమ్మాయిలను సెలెక్ట్ చేసుకోవడంలో పలాష్ ముచ్చల్ కు టేస్ట్ లేదని పరువు తీస్తున్నారు.

Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×