E-Paper
Advertisement

మొగుడితో రొమాన్స్ చేస్తూ, ఇంగ్లండ్ లో పాక్‌ ప్లేయ‌ర్ షికార్లు..PCBకి ఫిర్యాదు చేసిన స‌నా

మొగుడితో రొమాన్స్ చేస్తూ, ఇంగ్లండ్ లో పాక్‌ ప్లేయ‌ర్ షికార్లు..PCBకి ఫిర్యాదు చేసిన స‌నా
Advertisement

Pakistan Women Team:  టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ మహిళల జట్టు పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా తయారయింది. వరుసగా ఈ టోర్నమెంట్ లో నాలుగు ఓటములు చవి చూసిన పాకిస్తాన్ మహిళల జట్టు (Pakistan Women Team), ఇప్పటికే ఎలిమినేట్ అయింది. నిన్న ఆస్ట్రేలియా చేతిలో కూడా 113 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మహిళ జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో ( Pakistan Team Dressing Room) ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: Daryll Cullinan has raised public concern over Vaibhav Sooryavanshi: ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

మొగుడితో రొమాన్స్ చేస్తూ, ఇంగ్లండ్ లో పాక్‌ ప్లేయ‌ర్ షికార్లు

Advertisement

పాకిస్తాన్ లేడీ క్రికెటర్ అలియ రియాజ్ (Aliya Riaz), తన భర్త అలీ యూనిస్ తో కలిసి ఇంగ్లాండులో షికార్లు కొడుతున్నారట. ప్రాక్టీస్ కు డుమ్మా కొట్టి మరీ, అతనితో ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో అలియ రియాజ్ పై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కెప్టెన్ ఫాతిమా సనా ( Fatima Sana
) ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అలియా రియాజ్ వర్సెస్ ఫాతిమా సనా మధ్య డ్రెస్సింగ్ రూమ్ లో పెద్ద గొడవ జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇదంతా ఆస్ట్రేలియాతో నిన్న మ్యాచ్ జరగడం కంటే, ముందు చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

PCBకి ఫిర్యాదు చేసిన స‌నా

ఉమెన్స్ మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ 4 మ్యాచులు ఆడి, ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలోనే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ లేడీ క్రికెటర్ అలియ రియాజ్ (Aliya Riaz) తన భర్తను ఇంగ్లాండుకు పిలిపించుకుందట. ఎలాగూ ఎలిమినేట్ అయ్యామన్న సంగతి తెలిసిన నేపథ్యంలో… తన భర్తతో ఇంగ్లాండులో షికార్లు కొడుతోందట అలియ రియాజ్. ప్రాక్టీస్ ఎగ్గొట్టి మరి.. అక్కడ చిల్ అవుతున్నారట. ఇక దీనిపై కెప్టెన్ ఫాతిమా సనా వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా భేఖాతరు చేశారని తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఫాతిమా సనా ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో సీరియస్ అయిన అలియ రియాజ్, డ్రెస్సింగ్ రూమ్ లో కెప్టెన్ ఫాతిమాతో గొడవ పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా కోచ్ వహాబ్ రియాజ్ సమక్షంలోనే జరిగిందట. ఈ విషయం ఇంగ్లాండు మీడియాకు చేరడంతో… న్యూస్ బయటకు వచ్చింది. మ‌రి దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.

Also Read:  Jemimah Rodrigues ICC Women’s T20 World Cup 2026: వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×