E-Paper
Advertisement

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన మొహ్సిన్‌ న‌ఖ్వీ..పాకిస్తాన్ కుక్క‌ల‌కు విశ్వాస‌మే లేదుగా !

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన మొహ్సిన్‌ న‌ఖ్వీ..పాకిస్తాన్ కుక్క‌ల‌కు విశ్వాస‌మే లేదుగా !
Advertisement

Pak On Kavya Maran:  జపాన్ దేశంలో జరిగే ఆసియా క్రీడాల (Asian Games 2026) కోసం టీమిండియాతో పాటు పాకిస్తాన్ కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే టీమిండియా తమ జట్టును ప్రకటించగా… లేటెస్ట్ గా పాకిస్తాన్ కూడా అనౌన్స్మెంట్ చేసింది. ఓపెనర్ ఫర్హాన్ కెప్టెన్ గా పాకిస్తాన్ జట్టుకు వ్యవహరిస్తుండగా, 15 మంది సభ్యులను ఇందులో చేర్చారు. వైస్ కెప్టెన్ గా కొత్త కుర్రాడు అబ్దుల్ సమద్ కు అవకాశం వచ్చింది. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది లాంటి సీనియర్ క్రికెటర్ల పై వేటు పడింది. కొత్త కుర్రాలకు మాత్రమే అవకాశం ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

కావ్య పాపపై పగబట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

Advertisement

ఆసియా క్రీడల కోసం తాజాగా పాకిస్తాన్ జట్టును PCB ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టును ప్రకటించిన నేపథ్యంలో కావ్య పాపకు ఊహించని షాక్ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ గా ఫర్హాన్ ను ప్రకటించగా… వైస్ కెప్టెన్ గా అబ్దుల్ సమద్ ను ప్రకటించిన నేపథ్యంలో కావ్య పాపకు (Kavya Maran ) అన్యాయం జరిగిందని అంటున్నారు. ఈ జట్టులో అబ్రార్ అహ్మద్ ను ఫైనల్ చేసినప్పటికీ.. అతనికి కెప్టెన్సీ లేదా వైస్ కెప్టెన్సీ మాత్రం ఇవ్వలేదు మొహ్సిన్ న‌ఖ్వీ (mohsin naqvi). ఫర్హాన్ కంటే చాలా సీనియర్ ఆటగాడు అబ్రార్ అహ్మద్.

పాకిస్తాన్ జట్టులో అత్యంత కీలక ప్లేయర్ గా కావ్య పాప కొనుగోలు చేసిన అబ్రార్ అహ్మద్ ఉన్నాడు. అయితే అలాంటి ఆటగాడికి కెప్టెన్సీ లేదా చివరికి వైస్ కెప్టెన్సీ అయిన ఇస్తే బాగుండని సోషల్ మీడియాలో పాకిస్తాన్ అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు. అయితే అతన్ని ఇండియాకు సంబంధించిన కావ్య కొనుగోలు చేసిన నేపథ్యంలో… సాధారణ ప్లేయర్ గా అతడిని తీసుకున్నారని అంటున్నారు. ఆమెకు షాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో నఖ్వీ కావాలనే కుట్రలు చేశారని అంటున్నారు. ఈ మేరకు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, అబ్రార్ అహ్మ‌ద్ కు కెప్టెన్సీ ఇస్తే, కావ్య యాజ‌మానిగా ఉన్న స‌న్ రైజ‌ర్స్ లీడ్స్ జ‌ట్టు బ్రాండ్ వ్యాల్యూ మ‌రింత పెరిగే ఛాన్స్ ఉండేద‌ని అంటున్నారు. అయితే, అత‌నికి కెప్టెన్సీ రాక‌పోవ‌డంతో, కావ్య‌కు ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు.

పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేసిన కావ్య పాప

Advertisement

ఇంగ్లాండ్ నిర్వహిస్తున్న ది 100 లీగ్ టోర్నమెంట్ వేలం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేశారు. 2.34 కోట్లు పెట్టి మరి, అతని కొనేసింది కావ్య. ఆ తర్వాత కావ్య పాపపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. దేశద్రోహి అంటూ కూడా పోస్టులు పెట్టారు. అయినప్పటికీ డేర్ చేసి, ముందుకు సాగింది. దీంతో బిసిసిఐ కూడా తోక ముడుచుకోవాల్సి వచ్చింది.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×