E-Paper
Advertisement

Nitish Rana Angry: స్ట‌బ్స్ గ్లోవ్స్ వివాదం…అంపైర్ పై దాడికి నితీష్ రాణా య‌త్నం, బ్యాన్ త‌ప్ప‌దా ?

Nitish Rana Angry:  స్ట‌బ్స్ గ్లోవ్స్ వివాదం…అంపైర్ పై దాడికి నితీష్ రాణా య‌త్నం, బ్యాన్ త‌ప్ప‌దా ?
Advertisement

Nitish Rana Angry:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ తరహాలోనే మన ఐపీఎల్ లో కూడా రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఇక సూపర్ శనివారం రోజున ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings vs Delhi Capitals) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు నితీష్ రాణా ( Nitish Rana ), తుది జట్టులో లేకపోయినా ఫోర్త్ అంపైర్ తో గొడవ పెట్టుకున్నాడు. స్టబ్స్ కోరినట్లుగా గ్లోవ్స్ కు ( stubbs gloves) అవకాశం ఇవ్వని నేపథ్యంలో అంపైర్ తో గొడవకు దిగాడు. అంపైర్ ను (Umpire) కొట్టినట్లుగానే మాట్లాడాడు నితీష్ రాణా. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

అంపైర్ పై దాడికి నితీష్ రాణా య‌త్నం, బ్యాన్ త‌ప్ప‌దా ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న శనివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చివరి వరకు పోరాడిన చెన్నై, 23 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐపీఎల్ టోర్నమెంట్ లో బోణీ కొట్టింది. అయితే ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఢిల్లీ ఆటగాడు స్ట‌బ్స్ కోరినట్లుగా అంపైర్లు గ్లోవ్స్‌ మార్చుకునేందుకు సమయం ఇవ్వలేదు. 19 ఓవర్ రెండో బంతి తర్వాత గ్లోవ్స్‌ మార్చుకునేందుకు అంపైర్ పర్మిషన్ తీసుకునే ప్రయత్నం చేశాడు స్ట‌బ్స్. అప్పటికే 60 పరుగులు సాధించి జోరుపైన ఉన్నాడు.

అయితే సమయం లేదని, గ్లోవ్స్‌ మార్చడానికి పర్మిషన్ ఇవ్వబోనని ఫోర్త్ ఎంపైర్ వెల్లడించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్ లో కూర్చున్న నితీష్ రానా గొడవకు దిగాడు. అంపైర్ దగ్గరికి వెళ్లి ఎందుకు మార్చుకొనివ్వరు ? రూల్స్ ప్రకారం గ్లోవ్స్‌ మార్చుకోవచ్చు కదా ? అంటూ స్టేడియంలో రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంపైర్లు చెప్పినట్లు వినాలి కదా..? నితీష్ రాణా ఎందుకు ఓవర్ చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ప్లేయర్లపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

హెల్మెట్ నేలకేసి కొట్టిన స్ట‌బ్స్

Advertisement

గ్లోవ్స్‌ మార్చుకునేందుకు సమయం ఇవ్వకపోవడంతో.. తర్వాతి బంతిని ఎదుర్కొన్న స్ట‌బ్స్, క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అంపైర్ పై కోపంతో ఊగిపోయిన స్ట‌బ్స్, బ్యాట్ ను నేల పైన పడేసి… కోపంగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. ఆ తర్వాత హెల్మెట్ కూడా నేలకేసి కొట్టాడు. ఈ ఘటన ఎప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ సూర్యవంశీ “ఇల్లీగ‌ల్ డ్ర‌గ్స్” తీసుకున్నాడు, వెంట‌నే విచార‌ణ చేయండి

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

https://twitter.com/CricketValence/status/2043027971313930510?s=20

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×