E-Paper
Advertisement

MSK Prasad: విరాట్ కోహ్లీ పెద్ద‌ పోరంబోకు..అలాంటోడిని హీరో చేసింది ధోనినే

MSK Prasad: విరాట్ కోహ్లీ పెద్ద‌ పోరంబోకు..అలాంటోడిని హీరో చేసింది ధోనినే
Advertisement

MSK Prasad:  మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మొనగాడిగా చరిత్ర సృష్టించాడు మహేంద్రసింగ్ ధోని. అదే సమయంలో యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్లను తీసుకొని, ఇప్పుడు ఇండియాలో మంచి ట్రాక్ లో పెట్టిన ఘనత మహేంద్రసింగ్ ధోనికే దక్కుతుంది. అలాంటి ధోని సారథ్యంలోనే విరాట్ కోహ్లీ ( ViratKohli ) లాంటి స్టార్ ఆటగాడు కూడా ఎదిగి, హీరో అయిపోయాడు. దీని అంతటికి కారణం మహేంద్రసింగ్ ధోని ఒక్కడు మాత్రమే. ఈ విషయాన్ని కొంత మంది ఒప్పుకోకపోయినా మరోసారి రుజువు అయింది. ధోని కారణంగానే పోరంబోకు లాంటి విరాట్ కోహ్లీ హీరో అయ్యాడని టీమిండియా మాజీ సెలెక్టర్ MSK ప్ర‌సాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని గురించి చెండాలంగా విరాట్ కోహ్లీ, ఆర్సీబీ అభిమానులు ట్రోలింగ్ చేస్తారు కానీ… విరాట్ కోహ్లీని హీరో చేసింది మహేంద్రసింగ్ ధోని అంటూ బాంబు పేల్చారు. దీంతో MSK ప్ర‌సాద్  ( MSK Prasad) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Also Read: Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిపై పాక్ ప్ర‌ధాని సీరియ‌స్ !

విరాట్ కోహ్లీ పెద్ద‌ పోరంబోకు..MSK ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Advertisement

మహేంద్ర సింగ్ ధోని గొప్పతనాన్ని టీమిండియా మాజీ సెలెక్టర్ MSK ప్ర‌సాద్ గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ ఫామ్ లో లేని సమయంలో ధోనిని ఆదుకున్నాడని వ్యాఖ్యానించారు. ఒకానొక సమయంలో పోరంబోకులా విరాట్ కోహ్లీ తిరిగాడని.. పార్టీలు, పబ్బులు అంటూ ఎంజాయ్ చేశాడని MSK ప్ర‌సాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను టీమిండియా సెలెక్టర్ గా ఉన్నప్పుడు… విరాట్ కోహ్లీ ఫామ్ లో లేక చాలా ఇబ్బంది పడ్డాడని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎవరెన్ని చెప్పిన వినేవాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా సార్లు తాను కూడా విరాట్ కోహ్లీని మంద‌లించిన‌ట్లు చెప్పారు.

ఇదంతా విరాట్ కోహ్లీ కెరీర్ తొలినాళ్లలో జరిగిందని గుర్తు చేశారు. అయితే విరాట్ కోహ్లీ ప్రవర్తన, అతని ప్రదర్శన చూసి టీమ్ ఇండియా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కానీ మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా ఉండి అడ్డుపడ్డాడని స్పష్టం చేశారు. ఫ్యూచర్ హీరో విరాట్ కోహ్లీ అని.. తన కడుపులో ధోని పెట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు విరాట్ కోహ్లీ హీరో అయిపోయాడని MSK ప్ర‌సాద్ స్పష్టం చేశారు. దీని అంతటికి మూలం మహేంద్ర సింగ్ ధోని అని ప్రశంసించాడు. ధోని ఆ రోజున విరాట్ కోహ్లీని ఆదుకోక‌పోతే, అత‌ని కెరీర్ నాశ‌నం అయ్యేద‌న్నారు. అలా చాలా మంది క్రికెటర్లను స్టార్లుగా తీర్చి దించింది కేవలం మహేంద్రసింగ్ ధోని అంటూ కితాబు ఇచ్చారు.

Advertisement

Also Read: Trolls On Shubman Gill: ఓరి ద‌రిద్రుడా..రోహిత్ శ‌ర్మ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నావా ? గిల్ పై దారుణంగా ట్రోల్స్‌

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×