// // Ms Dhoni: వరుసగా రెండు సిక్సర్లు.. ధోని ఖాతాలోకి అరుదైన రికార్డు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Ms Dhoni: వరుసగా రెండు సిక్సర్లు.. ధోని ఖాతాలోకి అరుదైన రికార్డు

Ms Dhoni: వరుసగా రెండు సిక్సర్లు.. ధోని ఖాతాలోకి అరుదైన రికార్డు
Advertisement

Ms Dhoni: చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన విజృంభించింది. లక్నోపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది. చివరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోని మొదటి బంతినే స్టాండ్స్ లోకి పంపించాడు. అలాగే రెండో బంతిని కూడా భారీ సిక్సర్‌గా మలిచాడు. వరుసగా రెండు సిక్సులు బాదడంతో స్టేడియం మొత్తం ధోనీ.. ధోనీ నినాదాలతో మారుమ్రోగిపోయింది. అభిమానులు రచ్చ రచ్చ చేశారు.

ధోని రెండు సిక్సర్లు బాధిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇకపోతే ఈ మ్యాచ్‌తో ధోని అరుధైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 5000 పరుగులు చేసిన ఏడో బ్యాటర్‌గా, ఐదో భారత క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.

Advertisement

ఈ ఘనత సాధించిన వారిలో 6,706 పరుగులతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా.. శిఖర్ ధావన్ 6,086 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఏబీ డెవిల్లియర్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×