E-Paper
Advertisement

MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్‌….రూ.325 కోట్లతో భారీ స్కెచ్‌, కాళ్లు మొక్కిన కుర్రాడు

MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్‌….రూ.325 కోట్లతో భారీ స్కెచ్‌, కాళ్లు మొక్కిన కుర్రాడు
Advertisement

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మహేంద్రసింగ్ ధోని (MS Dhoni ) మరో అదిరిపోయే శుభవార్త చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో మరో అంతర్జాతీయ స్టేడియానికి మహేంద్రసింగ్ ధోని శ్రీకారం చుట్టారు. ఇవాళ ధోని చేతుల మీదుగా మధురై క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు మహేంద్రసింగ్ ధోని. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం పూట రాంచీ నుంచి నేరుగా తమిళనాడుకు చేరుకున్నారు ధోని. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ధోని కోసం ఎగబడ్డారు. మధురై చేరుకున్న తర్వాత నేరుగా స్టేడియానికి వెళ్లి, దాదాపు రూ. 325 కోట్ల తో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్టేడియాన్ని ప్రారంభించారు. స్టేడియం ప్రారంభించిన తర్వాత గ్రౌండ్ లో కాసేపు ప్రాక్టీస్ కూడా చేశారు. వచ్చే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడ కూడా మ్యాచ్ లు ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Abhishek Sharma Car: అభిషేక్ కారుకు ఇండియాలో నో ప‌ర్మిష‌న్‌…దుబాయ్ లో వ‌దిలేశాడుగా !

ధోని కాళ్ల‌పై ప‌డిపోయిన కుర్రాడు

Advertisement

మహేంద్రసింగ్ ధోని (MS Dhoni ) ఇవాళ మధురైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా త‌మిళ‌నాడులోని రెండో అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం అయిన మ‌ధురై స్టేడియాన్ని ప్రారంభించారు ధోని. ఈ సంద‌ర్భంగా ఓ బ‌ట‌న్ నొక్కి, స్టేడియం ప్రారంభించారు. అనంత‌రం బ్యాటింగ్ చేశాడు. ఈ త‌రుణంలోనే, ధోని కాళ్ల‌పై స్టేడియంలో క్రికెట్ ఆడుతున్న కుర్రాడు ప‌డిపోయాడు. ఆ కుర్రాడి వ‌య‌స్సు 15 ఏళ్లు ఉంటుంద‌ని స‌మాచారం.

Advertisement

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×