E-Paper
Advertisement

Mrunal Thakur: హీరోతో పెళ్లి, క్రికెట‌ర్ తో ఎఫైర్‌..మృణాల్ ఠాకూర్ అదిరిపోయే రియాక్ష‌న్ !

Mrunal Thakur: హీరోతో పెళ్లి, క్రికెట‌ర్ తో ఎఫైర్‌..మృణాల్ ఠాకూర్ అదిరిపోయే రియాక్ష‌న్ !
Advertisement

Mrunal Thakur: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ ( Mrunal Thakur ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతా రామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మృణాల్‌ ఠాకూర్‌ , ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకు వెళ్తోంది. ఆమె చేసిన ప్రతి తెలుగు సినిమా దాదాపు సూపర్ హిట్ అయింది. దీంతో సీతారామం హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ తో సినిమా చేసేందుకు దర్శక, నిర్మాతలతో పాటు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సినిమాల్లో దూకుడుగా ముందుకు వెళుతున్న మృణాల్‌ ఠాకూర్‌ పర్సనల్ లైఫ్ గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. హీరో ధనుష్ తో ( Dhanush) రిలేషన్ పెట్టుకుందని కొన్ని రోజులు ప్రచారం జరగగా, ఇప్పుడు టీమిండియా క్రికెటర్ శ్రేయాస్‌ అయ్యర్ ను ( Shreyas Iyer) పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతున్నారు.

Also Read:  Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ

శ్రేయాస్ అయ్యర్ తో ఎఫైర్.. ధనుష్ తో పెళ్లి?

Advertisement

తమిళ స్టార్ హీరో ధనుష్… తన భార్యకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న ధనుష్ తో హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ రిలేషన్ పెట్టుకున్నట్లు మొదటి వరకు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగింది. ఇక నిన్నటి నుంచి టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తో కూడా మృణాల్‌ ఠాకూర్‌ ఎఫ్ఫైర్ పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ధనుష్ తో పెళ్లి , శ్రేయాస్ అయ్యర్ తో ఎఫైర్ పెట్టుకుందని,మృణాల్‌ ఠాకూర్ పై రకరకాల వార్తలు వైరల్ చేస్తున్నారు.

రూమర్స్ పై స్పందించిన హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌

త‌మిళ‌ హీరో ధనుష్ అలాగే టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ తో ( Shreyas Iyer Relation ship)  రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ పరోక్షంగా స్పందించడం జరిగింది. తనపై అనేక రకాల వార్తలు రాస్తున్నారు.. నాకు మంచి పబ్లిసిటీ కూడా ఇస్తున్నారని ప్ర‌శంసించారు మృణాల్‌ ఠాకూర్‌. ఇంకా ఇలాంటి వార్తలు రాయండి. వాటిని చూస్తే నాకు, నవ్వు వస్తోంది అంటూ అదిరిపోయే రియాక్షన్ ఇచ్చారు. రూమర్ల వల్ల ఉచితంగా తనకు పీఆర్ జరుగుతోందని కూడా గుర్తు చేశారు. ఇకపై పీఆర్ టీం తనకు అవసరం లేదని, మీరు వైరల్ చేసే వార్తలు తనకు బలం చేకూర్చుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి ఫ్రీ పబ్లిసిటీ తనకు ఎంతో ఇష్టం అంటూ కౌంటర్ ఇచ్చారు మృణాల్‌ ఠాకూర్‌. దీంతో టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లు మెచ్చుకుంటున్నారు.

Advertisement

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×