E-Paper
Advertisement

Sachin Tendulkar : బ్యాటింగ్ టు బెట్టింగ్.. సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన ..

Sachin Tendulkar :  బ్యాటింగ్ టు బెట్టింగ్.. సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన ..
Advertisement

Sachin Tendulkar : క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కు మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే షాకిచ్చారు. సచిన్ ఇంటి ముందు ప్రహార్‌ జనశక్తి పక్ష ఎమ్మెల్యే బచ్చూ కాడూ నిరసన చేపట్టారు. తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు.

భారతరత్న పురస్కార అందుకున్న సచిన్.. ఓ యాడ్ లో నటించడంపై ఆ ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారు. సచిన్ ఓ ఆన్‌లైన్‌ గేమ్స్ కు ప్రచార కర్తగా ఉన్నారు. ఇలా ప్రచారం చేయడాన్ని ఎమ్మెల్యే బచ్చూ కాడూ ప్రశ్నించారు. యువత జీవితాలను నాశనం చేసే యాడ్స్ లో నటించడాన్ని తప్పుపట్టారు. సచిన్ భారతరత్న పురస్కారాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

ఆన్‌లైన్‌ గేమ్స్‌ యాడ్స్ నుంచి సచిన్ తప్పుకోవాలని ఎమ్మెల్యే బచ్చూ కాడూ డిమాండ్ చేశారు. లేకుంటే ప్రతి గణేశ్‌ మంటపం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే, ఆయన అనుచరులను అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యే బచ్చూ కాడూతోపాటు 22 మందిపై కేసులు నమోదు చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×