E-Paper
Advertisement

ఇక మాకు వీడి ద‌రిద్రం ‘వద్దు ప్రభో’ …హార్దిక్ పాండ్యాకు నీతా అంబానీ వార్నింగ్ ?

ఇక మాకు వీడి ద‌రిద్రం ‘వద్దు ప్రభో’ …హార్దిక్ పాండ్యాకు నీతా అంబానీ వార్నింగ్ ?
Advertisement

Nita Ambani :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్, మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఏడు మ్యాచ్ లలో దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు నీతా అంబానీ ( Nita Ambani) మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ దరిద్రుడు తమకు వద్దు అంటూ.. తేల్చి చెప్పారట నీతా అంబానీ. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నిన్న కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

Advertisement

ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ బంపర్ విషయాన్ని నమోదు చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఆడక పోవడంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నారు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించిన ప్రతి మ్యాచ్ ముంబై ఇండియన్స్ అటు టీమిండియా గెలుపొందుతుంది అన్న సంగతి తెలిసిందే. ఆ లక్కు కలిసి వచ్చి ముంబై ఇండియన్స్ ప్లేయర్ లందరూ అద్భుతంగా రాణించారు. ఈ దెబ్బకు లక్నో చిత్తు అయింది. ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను తొలగించి సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు.

హార్దిక్ పాండ్యాకు వార్నింగ్ ఇచ్చిన అంబానీ భార్య నీతా

లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( LSG VS MI) మధ్య మ్యాచ్ నిన్న జరిగింది. అయితే ఇందులో హార్థిక్ పాండ్యా ఆడక పోవడానికి ప్రత్యేక కారణం ఉందట. వెన్ను నొప్పితో బాధపడుతున్న అతడు మ్యాచ్ కు దూరమవుతున్నట్లు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వెల్లడించారు. కానీ అసలు కారణం అది కాదని తెలుస్తోంది. ఈ దరిద్రుడు తమకు వద్దని.. హార్దిక్ పాండ్యాకు ( Hardik Pandya) అంబానీ భార్య నీతా ( Nita Ambani) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ప్రియురాలి పైన పెట్టిన ఫోకస్ ముంబై ఇండియన్స్ పైన పెట్టడం లేదని హార్దిక్ పాండ్యాను రూముకు పిలిపించుకొని గట్టిగా క్లాస్ పీకినట్లు చెబుతున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే లక్నో మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరమైనట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే అంబానీ భార్య నీతా వార్నింగ్ ఇచ్చినట్లు తెలియకుండా.. సూర్య కుమార్ యాదవ్ మేనేజ్ చేశారట. హార్దిక్ పాండ్యా కు వెన్నునొప్పి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ కు దూరమైనట్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. అటు రికెల్టెన్ మాత్రం హార్దిక్ పాండ్యా ఎందుకు ఆడాడో చివరి క్ష‌ణం వ‌ర‌కు త‌న‌కు తెలియ‌దంటూ వ్యాఖ్యానించ‌డంతో, నీతా వార్నింగ్ బ‌య‌ట‌కు వ‌చ్చిందంటున్నారు.

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×