E-Paper
Advertisement

SRH స‌న్ రైజ‌ర్స్ ఫ‌స్ట్ బ్యాటింగ్..11 మంది అభిమానుల‌కు నివాళి, రెండు నిమిషాల పాటు మౌనం

SRH స‌న్ రైజ‌ర్స్ ఫ‌స్ట్ బ్యాటింగ్..11 మంది అభిమానుల‌కు నివాళి, రెండు నిమిషాల పాటు మౌనం
Advertisement

Irfan Pathan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 )  మరికొన్ని ఈ క్షణాల్లోనే ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ( Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad) తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియం ( M.Chinnaswamy Stadium, Bengaluru )  వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అందరూ ఊహించినట్లుగానే సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH) మొదట బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan ) సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. సన్ రైజర్స్‌ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తే 300 కాదు 400 చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఇర్ఫాన్ పఠాన్.

Also Read: Shahid Afridi On PSL: ఛీ..ఛీ పింక్ బంతులు వాడ‌టం ఏంట్రా…PSL కంటే గ‌ల్లీ క్రికెట్ న‌యం, కేబుల్ టీవీ ప్ర‌సారాల కంటే దారుణం

300 కాదు, 400 కొడ‌తార‌ని ఇర్ఫాన్ ప‌ఠాన్ వార్నింగ్

Advertisement

ఇండియ‌న్‌ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మరికాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ చూడవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో మొదట హైదరాబాద్ టాస్ గెలిచింది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తే 300 నుంచి 400 పరుగులు సాధించడం గ్యారంటీ అని తెలిపారు.

ప్రస్తుతం బెంగళూరు కంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బలంగా ఉందని వ్యాఖ్యానించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చాలా దృఢంగా ఉందన్నారు. అయితే బౌలింగ్ లో కాస్త మెరుగైతే, కచ్చితంగా బెంగుళూరును హైదరాబాద్ ఓడిస్తుందని తెలిపారు. ఇటు బెంగళూరు బౌలింగ్ కేవలం భువనేశ్వర్ పైన ఆధారపడి ఉందని తెలిపారు. యష్ దయాల్, హేజిల్ వుడ్ జ‌ట్టుకు దూరం కావడం బెంగుళూరుకు నష్టమేనన్నారు. బెంగళూరు బ్యాటింగ్ లైనప్ పెద్దగా ఎఫెక్ట్ లేదని వివరించారు. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి కంటే ముందు 11 మంది అభిమానులకు నివాళులు అర్పించారు ఆర్సీబీ, హైద‌రాబాద్ ప్లేయ‌ర్లు. యావత్ చిన్నస్వామి స్టేడియం మొత్తం 2 నిమిషాల పాటు మౌనం పాటించింది.

Advertisement

 

ఆర్సీబీ, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల వివ‌రాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ

Also Read: DK Shivakumar On IPL Tickets: ఐపీఎల్ లో కొత్త పంచాయ‌తీ, ప్ర‌తి ఎమ్మెల్యేకు 4 VIP టికెట్లు..? డీకే శివ కుమార్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×