E-Paper
Advertisement

Inzamam-ul-Haq: ఐపీఎల్ పెద్ద బోరింగ్ లీగ్..త్వ‌ర‌లోనే అంత‌రించిపోనుంది !

Inzamam-ul-Haq: ఐపీఎల్ పెద్ద బోరింగ్ లీగ్..త్వ‌ర‌లోనే అంత‌రించిపోనుంది !
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ విషం కక్కడం మొదలుపెట్టింది. ఏదో ఒక ఆరోపణ చేసి ఐపిఎల్ ( IPL ) టోర్నమెంట్ ను బ్లేమ్ చేసేందుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కుట్రలు పన్నుతున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) కూడా ఐపీఎల్ టోర్నమెంట్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ పరమ బోరింగ్ లీగ్ అంటూ బాంబు పేల్చాడు. ఇందులో అందరూ దొంగలే ఉంటాడని మండిపడ్డారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే చెత్తది అంటూ సీరియస్ అయ్యాడు ఇంజమామ్ వుల్ హక్. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.

Also Read: Sunrisers Hyderabad: SRHకు మ‌రో ఎదురుదెబ్బ‌..త‌ప్పుకున్న 12 స్పాన్స‌ర్లు, కోట్ల‌ల్లో కావ్య‌కు న‌ష్టం !

ఐపీఎల్ పెద్ద బోరింగ్ లీగ్..అందులో అంద‌రూ దొంగ‌లే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 12వ తేదీ వరకు మొదటి దశ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పూర్తిస్థాయిలో ఐపీఎల్ షెడ్యూల్ రానుంది. అప్పుడే ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు జరిగేది అని ఇది క్లారిటీ వస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.. ఐపిఎల్ టోర్నమెంట్ పై విమర్శలు చేస్తున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ ఒకప్పటి కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పరమ బోరింగ్ లీగ్ అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super league 2026) ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ దేనికి పనికిరాదని చురకలు అంటించారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఏమాత్రం నాణ్యత లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్ లు అన్నీ కూడా ఫ్లాట్ పిచ్ లపై జరుగుతాయని ఆరోపణలు చేశారు. త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అంతరించిపోతుందని కూడా బాంబు పేల్చారు. విదేశీ క్రికెటర్లందరూ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడేందుకు వస్తారని ఓవర్ గా మాట్లాడారు ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ). ఇక అటు పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ త‌న్వీర్ అహ్మ‌ద్ ( Tanveer Ahmed) మాత్రం వింతగా రియాక్ట్ అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ తోపు లీగ్ అంటూ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ లో పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను ఆడించాల‌ని కోరుతున్నారు. ఐపీఎల్ టోర్న‌మెంట్ లో పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ఆడితే, ఇండియ‌న్స్ చూడాల‌ని కోరుకుంటున్నార‌ని తెలిపారు. పాక్ ప్లేయ‌ర్ల‌ను తీసుకోక‌పోతే ఐపీఎల్ ను బ్యాన్ చేయాల‌ని కోరుతున్నారు త‌న్వీర్ అహ్మ‌ద్.

Advertisement

 

Also Read: Shubman Gill On Sanju: ఛీ..ఛీ ఇదేం బ‌తుకురా, సంజుపై గిల్ కుట్ర‌లు..ఫోటో మార్ఫింగ్ చేసి మ‌రీ!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×