E-Paper
Advertisement

MS Dhoni Birthday Celebrations : ధోని బర్త్ డే..తెలుగు రాష్ట్రాల్లో భారీ కటౌట్స్..ఫోటోలు వైరల్‌..

MS Dhoni Birthday Celebrations : ధోని బర్త్ డే..తెలుగు రాష్ట్రాల్లో భారీ కటౌట్స్..ఫోటోలు వైరల్‌..
Advertisement
MS Dhoni Birthday Celebrations

MS Dhoni Birthday Celebrations : MS ధోని… ఈపేరు వింటే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. ఎంతమంది స్టార్ ప్లేయర్స్‌ ఉన్నా.. ధోని క్రేజే వేరు. రైల్వే టీసీతో జీవితాన్ని ఆరంభించి… క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు. 42 ఏళ్లు వచ్చిన ఇంకా ఫ్యాన్స్‌ లో క్రేజ్‌ తగ్గలేదు. ఇవాళ ధోని పుట్టిన రోజు సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు వేడుకలు చేస్తున్నారు.

Advertisement

మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 52 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయగా.. ఇక ఏపీలోని నందిగామలో 77 అడుగుల పొడవు ఉన్న ధోని కటౌట్ ఏర్పాటు చేశారు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ధోనీకి ఉన్న క్రేజ్ ఇది అంటూ ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు మహి ఫ్యాన్స్.

అటు ఏపీలోని విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ధోనీ 77 అడుగుల భారీ కటౌట్‌ ప్రయాణికులు, వాహనదారులను ఆకట్టుకుంటోంది. గతేడాది కూడా ధోనీ పుట్టిన రోజు సందర్భంగా అదే ప్రాంతంలో సుమారు 44 అడుగల ఎత్తులో ధోనీ కటౌట్‌ ఏర్పాటు చేశాను. ఈ సారి 100 అడుగుల ఎత్తులతో కటౌట్‌ ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ .. వాహనదారుల భద్రతను దష్టిలో ఉంచుకుని 77 అడుగులకే పరిమితమయ్యినట్లు చెప్పారు అభిమానులు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×