E-Paper
Advertisement

Watch Video : మన్కడింగ్ చేయకుండా రౌడీయిజం.. ఇదెక్కడి క్రికెట్ నాయనా

Watch Video : మన్కడింగ్ చేయకుండా రౌడీయిజం.. ఇదెక్కడి క్రికెట్ నాయనా
Advertisement

Watch Video : సాధారణంగా క్రికెట్ (Cricket) లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక గల్లీ క్రికెట్ లో రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. ఈ మధ్య కాలంలో మనం చాలా వార్తలు విన్నాం. కొన్ని వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. బౌలర్ తిప్పి తిప్పి.. రివర్స్ బంతి వేస్తే.. బౌల్డ్ కావడం.. రివర్స్ లో బ్యాటింగ్ చేసి ఫోర్, సిక్స్ బాదడం.. ఇలా రకరకాల వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి మంచి క్రేజ్ లభిస్తోంది. గతంలో క్రికెట్ ఆడని అమెరికా (America) సైతం క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇందుకు కారణం గల్లీ క్రికెట్ అనే చెప్పాలి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రధానంగా బౌలర్ బంతిని విసిరేసే క్రమంలో బ్యాటర్ బంతిని బ్యాట్స్ మెన్ వైపునకు వేయకుండా.. రన్ కోసం పరుగెడుతున్న మరో బ్యాట్స్ మెన్ గమనించి అతన్ని ఔట్ చేసేందుకు బంతి విసిరేందుకు యత్నించాడు. అంతలోనే ఆ బ్యాట్స్ మెన్ అతడినీ గమనించి బంతి వికెట్లకు వేయకుండా మెడ పట్టి కింద వేశాడు. వెంటనే అతను వెనక్కి పరుగెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read :  Arjun Tendulkar: సచిన్ పరువు పాయె… గిల్ తో సారా… ఆ అమ్మాయితో అర్జున్ సహజీవనం ?

Advertisement

ఇదేక్కడి రౌడీయిజం రా బాబు.. ఆటను ఆట తీరుగా ఆడాలి కానీ రౌడీయిజం చూపించడం ఏంటి..? మెడపట్టి కింద ఎత్తేస్తే.. ఇలా చేస్తే.. ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోవచ్చు. ఎవడైనా ఆటను ఇత రాక్షసంగా ఆడుతారా..?అంటూ వీడియో చూసిన వారు నెగిటివ్ కామెంట్స్ పోస్టులు చేస్తున్నారు. ఇక  ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ కి బాగా క్రేజ్ ఉంది. ఇండియాలో ఆడినట్టు ఏ దేశంలో కూడా గల్లీ క్రికెట్ ఆడరు. ప్రతీ రాష్ట్రంలో పంట పొలాల వద్ద.. గల్లీల వద్ద, చిన్న చిన్న మైదానాల్లో, స్కూళ్లలో, కాలేజీలలో ఇలా రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. కొందరూ పండుగ వేళలో చిన్న చిన్న గ్రామాల వారు టోర్నమెంట్స్ పెట్టి కూడా క్రికెట్ ఆడుతుంటారు. ఆ క్రికెట్ లో రకరకాల బంతులను వినియోగిస్తారు. కొందరూ రబ్బర్ బంతిని, కొందరూ టెన్నిస్, కొందరూ కార్క్.. మరికొందరూ గ్రేస్ బాల్ ని ఇలా రకరకాలుగా క్రికెట్ బంతిని ఉపయోగించి ఆడుతుంటారు. ఇలా గల్లీ క్రికెట్ ఆడటం.. అక్కడి నుంచి మండల స్థాయి.. డివిజన్ స్థాయి.. డిస్ట్రిక్ లేవల్ తో పాటు స్టేట్ లేవల్ లో ఫేమస్ అయిన వారు రంజీ మ్యాచ్ ల్లో.. రాణిస్తుంటారు.

అదేవిధంగా ఇండియాలో అయితే  ఐపీఎల్ కి కూడా  అవకాశాలు రావడం.. ఐపీఎల్ లో రాణిస్తే.. అక్కడి నుంచి టీమ్ ఇండియా కి ఆడే అవకాశాలు వస్తుంటాయి.  ఇక మరికొందరూ అండర్ -19, టీమిండియా (team India) ఏ ఇలా రకరకాల జట్లకు ఎంపిక అవుతుంటారు. వారందరూ తమ టాలెంట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక ఏది ఏమైనప్పటికీ.. ఈ కుర్ర క్రికెటర్లు మాత్రం క్రికెట్ ని వింతగా ఆడారు.  ఈ వీడియో చూస్తే.. పక్కా నవ్వు రావాల్సిందే. అసలు క్రికెట్ ఇలా కూడా ఆడుతారా..? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ వీడియో పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేయడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయితే దానిపై రరకరాలుగా మీమ్స్ చేసి దానిని ట్రోలింగ్ చేస్తుంటారు. అలాగే ఈ గల్లీ క్రికెట్ కి సంబంధించిన వీడియోను కూడా తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

?igsh=MWtzaXQzY2Ixc2E4cg==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×