E-Paper
Advertisement

Lalit Modi: హాస్పిటల్లో ఐపీఎల్ సృష్టికర్త.. లలిత్ మోదీకి రెండుసార్లు కరోనా.. పాపం సుస్మితాసేన్!

Lalit Modi: హాస్పిటల్లో ఐపీఎల్ సృష్టికర్త.. లలిత్ మోదీకి రెండుసార్లు కరోనా.. పాపం సుస్మితాసేన్!
Advertisement

Lalit Modi: లలిత్ మోదీ తెలుసుగా. ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్‌. ఆ తర్వాత పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసుతో ఇండియా నుంచి పారిపోయాడు. 2010 నుంచి లండన్ లో ఉంటున్నాడు. మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తో కలిసి ఉంటున్నాడు. ఇంకా పెళ్లి చేసుకోలే.. డేటింగ్ ఓన్లీ. ఆ లలిత్ మోదీ ఇప్పుడు లండన్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ కేర్ లో ఉన్నాడు.

లలిత్‌ మోదీ రెండువారాల్లో రెండుసార్లు కరోనా బారిన పడ్డారు. న్యూమోనియా కూడా సోకింది. పల్స్ రేట్, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి. వెంటనే ఎయిర్ అంబులెన్స్ లో లండన్ లోని ఓ టాప్ హాస్పిటల్ లో చేరారు. ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతోు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

Advertisement

ఈ వివరాలన్నీ తెలుపుతో ఆయనో సెల్ఫీ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆస్పత్రి బెడ్ పై తానున్న ఫోటోలు షేర్ చేశారు. లలిత్‌ మెదీ త్వరగా కోలుకోవాలని పలువురు క్రికెటర్లు కామెంట్లు పెడుతున్నారు. మరి, సుస్మితాసేన్ పరిస్థితేంటి? అంటూ కొందరు నెటిజన్లు టీజ్ చేస్తున్నారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×