// //
Pollard-Mahieka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మరో 5 రోజుల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ మెగా టోర్నమెంట్, జూన్ మొదటి వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 10 జట్లు ఐపీఎల్ రణ రంగానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రాక్టీస్ మొదలుపెట్టిన జట్లు, ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నాయి. ఇక లేటెస్ట్ గా ఆదివారం రోజున ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ క్రికెటర్లు అందరూ తమ భార్యలు, ప్రియురాళ్లతో సందడి చేశారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) ప్రియురాలు మహికా శర్మను (Mahieka Sharma ) కామంతో వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ ( Kieron Pollard ) చూసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రక రకాల కామెంట్లు పెడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు ముంబై ఇండియన్స్ అభిమానులతో కలిసి ఓ ఈవెంట్లో పాల్గొంది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ ప్లేయర్ లందరూ తమ కుటుంబ సభ్యులతో ఈ ఫ్యాన్స్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓపెన్ టాప్ బస్సులో డాన్స్ కూడా చేశారు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు. అభిమానులతో సెల్ఫీలు కూడా దిగారు. ఈ మధ్య తన ప్రియురాలు మహికా శర్మతో ఓవరాక్షన్ చేస్తున్న హార్దిక్ పాండ్యా కూడా, ఈ ఈవెంట్ లో చిందులు వేశాడు. ఈ సందర్భంగా హార్థిక్ పాండ్యా జంట వెనకాలే ఉన్న కీరన్ పొలార్డ్, కామంతో కనిపించినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది.
మహిక శర్మా డ్యాన్స్ చేస్తుంటే, ఓ కామాంధుడు చూసినట్లుగానే దొంగ చాటున ఆమె అందాలన్నీ చూసేశాడు కీరన్ పొలార్డ్. వదిలితే ఆమెను కోరికేసేలా కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అందరి కళ్ళు పడేలా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుందని కొంత మంది కౌంటర్ ఇస్తుంటే.. వదిలితే మహికా శర్మను కొరికేసేలా కీరన్ పొలార్డ్ కనిపించాడని మరికొంతమంది అంటున్నారు. దీంతో ఐపీఎల్ ప్రారంభాని కంటే ముందు ఈ సంఘటన ఆ టాపిక్ అయింది. వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ తో ( Kieron Pollard ) జాగ్రత్త..నీ కాబోయే పెళ్లాన్ని లైన్ లో పెట్టేలాగా ఉన్నాడని అంటూ పాండ్యాకు సూచనలు చేస్తున్నారు మరికొంత మంది.
Also Read: Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంటనే PSL షెడ్యూల్ మార్చండి, లేకపోతే సంకనాకి పోతాం
?igsh=MTZuZm5hYWFwMjR5bg==
Pollard be like, " Control Control Polly Control. " ☠️😂 pic.twitter.com/pJz3tktuMd
— Rohit Sharma Fan (@hitmanfanfollow) March 21, 2026