E-Paper
Advertisement

E-race: ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విన్నర్ ఎవరంటే?

E-race: ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విన్నర్  ఎవరంటే?
Advertisement

E-race: దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఫార్ములా ఈ-రేస్ ఛాంపియన్‌షిప్ విజయవంతంగా ముగిసింది. రేస్ కార్లలో రేసర్లు రయ్.. రయ్ మంటూ దూసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రేస్ గంటన్నర పాటు కొనసాగింది. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు ఈ రేస్‌లో పొల్గొన్నారు. అత్యంత వేగంగా దూసుకెళ్లి జీన్ ఎరిక్ ఈ రేసులో విజేతగా నిలిచారు. ఇక రెండో స్థానంలో నిక్ క్యాసిడో, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు.

విజేతలకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, మంత్రి కేటీఆర్ ట్రోఫీలను అందజేశారు. ఈ రేసును చూడడానికి క్రికెటర్లు సచిన్, ధావన్, చాహల్.. సినీ నటులు రామ్ చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, యశ్ హస్సేన్ సాగర్ తీరానికి చేరుకున్నారు. రేస్‌ను ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×