E-Paper
Advertisement

Video: బుమ్రాకు ఏమైంది..వికెట్లు ప‌డ‌టం లేద‌ని మృగంలా మారిపోయాడు ?

Video: బుమ్రాకు ఏమైంది..వికెట్లు ప‌డ‌టం లేద‌ని మృగంలా మారిపోయాడు ?
Advertisement

Bumrah:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 30% ఈ టోర్నమెంట్ ఫినిష్ అయింది. మే 31వ తేదీ వరకు టోర్నమెంట్ కూడా పూర్తవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ బ్యాటర్లను వనికించిన ముంబై ఇండియన్స్ బౌలర్ జ‌స్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా వికెట్ పడగొట్టలేదు బుమ్రా. దీంతో ఫ్ర‌క్షేష‌న్ లోకి వెళ్లిపోయాడు. ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లను వణికించి.. ఇప్పుడు బూమ్ బూమ్ బుమ్రానే మానవ మృగంలో మారిపోయినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్ లో చాలా వింతగా కనిపించాడు. వికెట్లు ప‌డ‌టం లేద‌ని తనపై తనకు కోపమా ? లేక హార్దిక్ పాండ్యా పై కోపాన్ని అణుచుకుంటున్నాడా ? అనేది తెలియదు కానీ.. స్టేడియంలో చాలా డిఫరెంట్ గా ప్రవర్తించాడు బుమ్రా. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

బుమ్రాకు ఏమైంది ? ఎందుకు ఇలా వింతంగా ప్ర‌వర్తిస్తున్నాడు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్ లు ఆడింది. ఈ ఐదింటిలో ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది ముంబై ఇండియన్స్. అది కూడా కేకేఆర్ పైన కావడం గమనార్హం. అయితే ముంబై ఇండియన్స్ ఆడిన ఈ ఐదు మ్యాచ్ ల‌లో బుమ్రా కూడా ఆడాడు. ప్రపంచ దిగ్గజ బౌలర్లను ఒక్కడిగా ఉన్న జ‌స్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) ఈ ఐదు మ్యాచ్ ల‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఇంకా తొలి వికెట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. దీంతో జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో పస పోయిందని.. రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని పాకిస్తాన్ మాజీ క్రికెట్ ను కారు కూతలు కూస్తున్నారు. సోష‌ల్ మీడియాలో కూడా బుమ్రాపై పిచ్చి రాత‌లు రాస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒత్తిడిలోకి వెళ్లిన బుమ్రా, పంజాబ్ తో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా చాలా వింతగా క‌నిపించాడు. త‌న‌లోన ఉన్న ఫ్ర‌క్షేష‌న్ ను మొత్తం చూపించాడు. ఈ వీడియో వైర‌ల్ గా మారింది. అయితే, దీనిపై బుమ్రా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. బుమ్రా నువ్వు టెన్ష‌న్ ప‌డ‌కు..మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ ఇస్తావ్ అంటూ భ‌రోసా నింపుతున్నారు.

ఇలా చేస్తే బుమ్రాకు వికెట్లు పడడం గ్యారంటీ ఇర్ఫాన్ పఠాన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నమెంట్ సందర్భంగా మరీ ఎక్కువగా స్లో బంతులను విసరకుండా.. మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేయాలని బుమ్రాకు సూచనలు ఇచ్చారు ఇర్ఫాన్ పఠాన్‌. స్లో బంతులను తగ్గించి… కాస్త వేగంతో బంతులు వేయాలని కోరాడు. ఇలా చేస్తే కచ్చితంగా బుమ్రా మళ్ళీ పట్టు సాధిస్తాడని సూచనలు చేశాడు ప‌ఠాన్.

Advertisement

 

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×