E-Paper
Advertisement

Ishan Kishan: ఇషాన్ కిష‌న్‌ విధ్వంసం.. ఒకే ఓవర్లో 6, 1, 6, 6, 4, 6, ఇక‌ సంజు శాంసన్ కెరీర్ క్లోజ్‌

Ishan Kishan: ఇషాన్ కిష‌న్‌ విధ్వంసం.. ఒకే ఓవర్లో 6, 1, 6, 6, 4, 6, ఇక‌ సంజు శాంసన్ కెరీర్ క్లోజ్‌
Advertisement

Ishan Kishan:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup Warm up Matches 2026) ప్రారంభం కంటే ముందే ఇండియా అదరగొడుతోంది. వార్మ‌ప్‌ మ్యాచ్ లో మొన్న యుఎస్ఏ జట్టును చిత్తు చేసిన ఇండియా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా పై ఇరగదీసింది. ఇవాళ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మ్యాచ్ లో భాగంగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య వార్మ‌ప్‌ మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లు ఆడింది. ఈ సందర్భంగా ఆరు వికెట్ నష్టపోయిన టీమిండియా 240 పరుగులు సాధించింది. అయితే ఈ సందర్భంగా టీమిండియా ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 20 బంతుల్లోనే 53 పరుగులతో రెచ్చిపోయాడు ఇషాన్ కిషన్ ( Ishan Kishan).

Also Read: RCB-Jacqueline Fernandez: శృంగార తార కోసం రూ.8300 కోట్లు..? జైలులో ఉన్న సుకేష్ సంచలన ఆఫర్

ఒకే ఓవర్లో 6, 1, 6, 6, 4, 6.. ఇక మ‌న‌ల్ని ఎవ‌డ్రా ఆపేది

Advertisement

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( 3 India vs South Africa) మధ్య జరిగిన వార్మ‌ప్‌ మ్యాచ్ లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. సంజు శాంసన్ స్థానంలో జట్టులో స్థానం దక్కించుకున్న ఇషాన్ కిషన్… ఒకే ఓవర్ లో 29 పరుగులు సాధించాడు. ఐదో ఓవర్ మొదటి బంతికి అభిషేక్ శ‌ర్మ సెంచ‌రీ కొట్టి రెండవ బంతికి సింగిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత 6,6,4,6 బాదేసాడు ఇషాన్ కిషన్. దీంతో ఈ ఓవర్ లో 29 పరుగులు రాబట్టారు. ఈ మ్యాచ్ లో అర్థ సెంచరీ నమోదు చేసుకున్న ఇషాన్ కిషన్ రెండు బౌండరీలతో పాటు ఏడు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ కు వెళ్లిపోయాడు ఇషాన్ కిషన్.

30 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం

న‌వీ ముంబై వేదిక‌గా జ‌రిగిన వార్మ‌ప్ మ్యాచ్ లో టీమిండియా 30 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొద‌ట బ్యాటింగ్‌చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్ట‌పోయి, 240 ప‌రుగులు సాధించింది. అయితే, ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 7 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది. దీంతో టీమిండియా 30 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ కు రెస్ట్ ఇచ్చింది టీం ఇండియా. అతని స్థానంలో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా బరిలోకి దిగాడు. అంతేకాదు ఓపెనర్ గా కూడా అతడే బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే 20 బంతులు ఆడిన ఇషాన్ కిషన్ 53 పరుగులతో రెచ్చిపోయాడు. దానికి తగ్గట్టుగానే మ్యాచ్ కూడా గెలిచింది టీమిండియా. ఈ విజయం సాధించిన నేపథ్యంలో ఇదే బ్యాటింగ్ లైనప్ తో బరిలోకి దిగనుంది టీం ఇండియా. అదే జరిగితే సంజు శాంసన్ కెరీర్ ముగిసినట్లేనని చెబుతున్నారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో సంజు శాంసన్ కు అవకాశం రాబోదు అంటున్నారు.

Advertisement

Also Read: Ramiz Raja: ప్ర‌ధాని మోడీ క‌నుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ భూస్తాపిత‌మే..PCBని దేవుడు కూడా కాపాడ‌లేడు !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×