E-Paper
Advertisement

సారా టెండూల్క‌ర్ తో బాబ‌ర్ ఆజం రిలేష‌న్‌? వివాద‌స్ప‌ద పోస్ట్ వైర‌ల్

సారా టెండూల్క‌ర్ తో బాబ‌ర్ ఆజం రిలేష‌న్‌?  వివాద‌స్ప‌ద పోస్ట్ వైర‌ల్
Advertisement

Babar Relation With Sara:   క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ హీరోయిన్లకు లేని ఫాలోయింగ్ సారాకు ఉంది. కేవలం సచిన్ టెండూల్కర్ కూతురు అన్న బ్రాండ్ తప్ప.. ఆమె చేసింది ఏమీ లేదు. కానీ, సోషల్ మీడియా… సమాజంలో ఆమెకున్న క్రేజ్ అంతా కాదు. ఇప్పటికిప్పుడు బాలీవుడ్ లో ఆమె సినిమా చేస్తే బంపర్ హిట్ రావడం గ్యారంటీ అని పోస్ట్ లు కూడా పెడుతూ ఉంటారు. ఫాలోయింగ్ కు తగ్గట్టుగానే ఆమె అందం, అభినయం ఉంటుంది. అలాంటి సారా టెండూల్కర్ గురించి తాజాగా ఓ వివాదాస్పద పోస్టు వైరల్ గా మారింది. సారా టెండూల్కర్, పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజం మధ్య రిలేషన్ ఉందని కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. గిల్ ను (Shubman Gill) వ‌దిలేసి బాబర్ కు ( Babar zam) సారా టెండూల్కర్ దగ్గర అయిందని రచ్చ చేస్తున్నారు. సానియా మీర్జా (Sania Mirza) తరహాలోనే… బాబర్ ఆజంను  (Babar Azam) సారా టెండూల్కర్ ( Sara Tendulkar) పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

వింబుల్డన్ టోర్నమెంటులో సారా తల్లి పక్కన బాబర్

Advertisement

వింబుల్డన్ టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది టీమిండియా మాజీ క్రికెటర్లు, ప్రస్తుత యువ క్రికెటర్లు హాజరవుతున్నారు. మొన్న సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి (Anjali) కూడా ఈ టోర్నమెంటుకు వెళ్లారు. ఈ సందర్భంగా అంజలి పక్కన గిల్ కూర్చున్నాడు. దీంతో కాబోయే అత్తమామల పక్కన గిల్ కూర్చున్నట్లు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. సారాను లైన్ లో పెట్టేందుకు గిల్ స్కెచ్ వేసినట్లు కూడా ట్రోలింగ్ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

అయితే ఈ ఫోటోలను పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఎడిట్ చేసి రచ్చ చేస్తున్నారు. గిల్ స్థానంలో పాకిస్తాన్ కొత్త కెప్టెన్ బాబర్ ఆజం ఫోటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు. సచిన్ కు కాబోయే అల్లుడు బాబర్ ఆజం అంటూ వివాదాస్పద పోస్టులు కూడా పెడుతున్నారు. ఎప్పటి నుంచో సారా టెండూల్కర్ అలాగే బాబర్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్లు కూడా రచ్చ చేస్తున్నారు. అయితే దీనిపై సచిన్ టెండూల్కర్ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే… తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, వింబుల్డ‌న్ టోర్న‌మెంట్ జ‌రిగితే, పాకిస్తాన్ క్రికెట‌ర్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవరూ హాజ‌రుకాలేదు. అయిన‌ప్ప‌టికీ బాబ‌ర్ వ‌చ్చిన‌ట్లుగా పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×