E-Paper
Advertisement

Irfan vs Yusuf: హిజాబ్ వివాదం…కొంప‌ముంచిన భార్య‌, ఇర్ఫాన్ ప‌ఠాన్ పై ముస్లింల తిరుగుబాటు !

Irfan vs Yusuf: హిజాబ్ వివాదం…కొంప‌ముంచిన భార్య‌, ఇర్ఫాన్ ప‌ఠాన్ పై ముస్లింల తిరుగుబాటు !
Advertisement

Irfan vs Yusuf :  టీమిండియా మాజీ ఫాస్ట్ బౌల‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ పై ( irfan pathan ) ముస్లింలు తిరుగుబాటు చేశారు. ఆయ‌న స‌తీమ‌ణి స‌ఫా బేగ్ హిజాబ్ ( hijab controversy) ధ‌రించ‌క‌పోవ‌డంపై ముస్లింలు సీరియ‌స్ అవుతున్నారు. అర్జున్ టెండూల్క‌ర్ – సానియా ప్రీ వెడ్డింగ్ ( Arjun Tendulkar’s Pre wedding ) మంగ‌ళవారం రోజున జామ్ న‌గ‌ర్ వేదిక‌గా జ‌రుగ‌నుంది. ఈ సందర్భంగా ఇర్ఫాన్ ప‌ఠాన్ స‌తీమ‌ణి స‌ఫా బేగ్ హిజాబ్ ధ‌రించ‌కుండానే ఈ ఈవెంట్ కు వ‌చ్చింది. అటు యూస‌ఫ్ ప‌ఠాన్ భార్య మాత్రం బురఖా ధ‌రించి, వ‌చ్చింది. దీంతో హిజాబ్ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. తోటి సోద‌రి బురఖా ధ‌రిస్తే, ఇర్ఫాన్ ప‌ఠాన్ భార్య స‌ఫా బేగ్ మాత్రం హిజాబ్ వేసుకోలేదు. దీంతో ముస్లిం పెద్ద‌లు సీరియ‌స్ అవుతున్నారు. ఇర్ఫాన్ ప‌ఠాన్ టార్గెట్ చేసి, విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Also Read : BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

కొంప‌ముంచిన భార్య‌, ఇర్ఫాన్ ప‌ఠాన్ పై ముస్లింల తిరుగుబాటు !

Advertisement

అర్జున్ టెండూల్కర్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంబానీ కుటుంబానికి చెందిన జాంనగర్ వేదికగా జరిగాయి. ఈ సందర్భంగా అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు టీమిండియా మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులందరూ హాజరయ్యారు. ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కుటుంబం కూడా ఈ ఈవెంట్ కు హాజరైంది. ఇర్ఫాన్ పఠాన్ భార్య స‌ఫా బేగ్ ఎలాంటి హిజాబ్ లేకుండా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.

అదే సమయంలో హిజాబ్ సతీమణి ధరించి ఈ పెళ్లి వేడుకకు వచ్చారు. అయితే అన్నదమ్ముల భార్యలు ఇలా భిన్నంగా వ్యవహరించడంపై నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. ఇస్లాం మతం ఇలా భిన్నంగా ఉందని.. ఒకరికి ఒక న్యాయం ? మరొకరికి మరో న్యాయమా ? ఇవెక్కడి రూల్స్ అంటూ నిప్పులు చెరుగుతున్నారు నెటిజెన్స్. అటు ముస్లిం పెద్దలు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు కొంచెం కూడా సిగ్గు లేదని మండిపడుతున్నారు ముస్లిం పెద్దలు. ఇలాంటి వాళ్లను మతం నుంచి వెలివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

మార్చి ఐదున సచిన్ టెండూల్కర్ కొడుకు పెళ్లి

Advertisement

లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి రేపు జరగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన సానియా, అర్జున్ టెండూల్కర్ రేపు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రేపు ముంబై వేదికగా పెళ్లి జరగనుంది. ఇందులో భాగంగానే మార్చి మూడవ తేదీన ముంబైలోని రాయల్ వెస్ట్రన్ ఇండియా టర్మ్స్ క్లబ్ వేదికగా మెహందీ వేడుకలు కూడా జరిగాయి. నిన్న రాత్రి అంబానీ కుటుంబానికి చెందిన జాంనగర్లో ఫ్రీ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించారు. రేపు ముంబై వేదికగా పెళ్లి కూడా జరగనుంది. ఇక అర్జున్ టెండూల్కర్ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీ, విరాట్ కోహ్లీ తో పాటు మహేంద్ర సింగ్ ధోని కూడా వస్తారని అంటున్నారు.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×